Jump to content

సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలు

వికీపీడియా నుండి
సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్
Current: 8వ సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు
Awarded forవివిధ రంగాలలో ఉన్నత వ్యక్తులు, సంస్థలు
Sponsored byమల్టిపుల్
Date2015
Locationహైదరాబాద్, భారతదేశం
దేశంభారతదేశం
అందజేసినవారుసాక్షి మీడియా గ్రూప్
Established2015
మొదటి బహుమతిమే 2015
వెబ్‌సైట్sakshiexcellenceawards.com
Television/radio coverage
Networkసాక్షి (దినపత్రిక), సాక్షి టివి

సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది భారతీయ మీడియా గ్రూప్ సాక్షి ద్వారా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు , సంస్థలను గౌరవించడం కోసం నిర్వహించే వార్షిక అవార్డుల వేడుక. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలకు ఉద్దేశించిన ఇది 2015లో ప్రారంభించబడింది.

ప్రధానోత్సవాలు

[మార్చు]
Year Edition Date Host (s) Venue City Ref.
2014 1వ 2015 మే జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌ హైదరాబాదు [1]
2015 2వ 2016 ఏప్రిల్ 24 [2][3]
2016 3వ 2017 మే 15 [4]
2017 4వ 2018 ఆగస్టు 12 ఝాన్సీ [5]
2018 5వ 2019 ఆగస్టు 10 [6]
2019 6వ 2021 సెప్టెంబరు 17 దీప్తి నల్లమోతు [7]
2020 7వ
2021 8వ 2022 అక్టోబరు 21 సుమ [8]

8వ సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల విజేతలు

[మార్చు]

ప్రముఖంగా సినిమా విభాగంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి - లైఫ్‌ టైమ్‌ ఎఛివ్‌మెంట్‌ అవార్డు (మరణానంతరం), చిత్తజల్లు కృష్ణవేణి - లైఫ్‌ టైమ్‌ ఎఛివ్‌మెంట్‌ అవార్డు, గిరిబాబు - లైఫ్‌ టైమ్‌ ఎఛివ్‌మెంట్‌ అవార్డులు[9] అందుకోగా, జనరల్ విభాగంలో డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డికి తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్ వరించింది.[10]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "మీ ఓటు.. మీ తీర్పు..." Sakshi. 2015-04-28. Archived from the original on 2022-10-25. Retrieved 2022-08-01.
  2. Theprimetalks. "Sakshi Excellence Awards 2015 Winners List | Theprimetalks.com". www.theprimetalks.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-10-25. Retrieved 2022-08-01.
  3. "Sakshi Excellence Awards 2015 Celebrations Photos". indiaherald.com. Retrieved 2022-08-01.
  4. "ఘనత 'గౌరవం' గుర్తింపు". Sakshi. 2017-05-15. Retrieved 2022-08-01.
  5. "మార్పుకు ముందడుగు". Sakshi. 2018-08-12. Retrieved 2022-08-11.
  6. "Sakshi Excellence Awards Function Honours Achievers Of 2018". Sakshi Post (in ఇంగ్లీష్). 2019-08-11. Retrieved 2022-08-01.
  7. "Never Lose Sight Of Your Goal: Tamilisai at Sakshi Excellence Awards 2021". Sakshi Post (in ఇంగ్లీష్). 2021-09-18. Retrieved 2022-08-01.
  8. "AP Governor Biswabhusan Speech At Sakshi Excellence Awards 2022 - Sakshi". web.archive.org. 2022-10-25. Archived from the original on 2022-10-25. Retrieved 2022-10-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. "Tollywood Heroes, Director Speech at Sakshi Excellence Awards 2021 - Sakshi". web.archive.org. 2022-11-03. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. "Sakshi Excellence Awards 2021: Presented by YS Bharathi Reddy - Sakshi". web.archive.org. 2022-11-03. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)