అభిరామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అభిరామి
Abhirami.jpg
చెప్పవే చిరుగాలిలో అభిరామి
జననందివ్య గోపికుమార్
July 26, 1983 (1983-07-26) (వయస్సు   (1983-07-26) జూలై 26, 1983 (age 36))
త్రివేండ్రం, కేరళ
వృత్తినటి, టెలివిజన్ వ్యాఖ్యాత
క్రియాశీలక సంవత్సరాలు1995–2004; 2013–ప్రస్తుతం
జీవిత భాగస్వామిరాహుల్ పవనన్ (2009–ప్రస్తుతం)
తల్లిదండ్రులుగోపి కుమార్, పుష్ప గోపి కుమార్

అభిరామి (దివ్య గోపికుమార్) భారతీయ సినిమా నటి మరియు టెలివిజన్ వ్యాఖ్యాత. ఈవిడ మలయాళం, తమిళం, తెలుగు మరియు కన్నడ సినిమాలలో నటించారు.[1]


జననం - విద్యాభ్యాసం[మార్చు]

1983, జూలై 26[2]కేరళ లోని త్రివేండ్రం లో జన్మించిన అభిరామి బి.ఎ.హాన్స్ - సైకాలజీ చదివారు.

సినిమారంగ ప్రస్థానం[మార్చు]

తన 13వ ఏట కథాపురుషన్ అనే మలయాళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. 1995 లో సినీ కెరీర్ ప్రారంభించిది. 2004లోఉన్నత చదువులకు యునైటెడ్ స్టేట్స్ కి వెళ్ళి, 2013లో తిరిగి వచ్చింది. 'విశ్వరూపం' , 'విశ్వరూపం 2' సినిమాలలో హీరోయిన్ పూజా కుమార్ కు తమిళ వెర్షన్ లో డబ్బింగ్ చెప్పారు.[3]

చిత్ర సమహారం[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతరవివరాలు
1995 కథాపురుషన్ బాలనటి మలయాళం
1999 పత్రం శిల్ప మేరి చెరియన్ మలయాళం
న్జంగల్ సంతుస్తరను గీతు మలయాళం
మెర్కారా మలయాళం
2000 శ్రద్ధ స్వప్న మలయాళం
మిలీనియం స్టార్స్ రాధ మలయాళం
మెలెవర్యతే మలఖక్కుట్టికల్ దేవిక మలయాళం
2001 మేఘసందేశం కవిత మలయాళం
వానవిల్ ప్రియ తమిళం
మిడిల్ క్లాస్ మాధవన్ అభిరామి తమిళం
దోస్త్ అనామిక తమిళం
సముదిరం లక్ష్మీ తమిళం
చార్లీ చాప్లిన్ మైథిలి రామకృష్ణన్ తమిళం
2002 థ్యాంక్యూ సుబ్బారావు సుశి తెలుగు
కర్మేఘమం అభిరామి తమిళం
సమస్థానం అయిషా తమిళం
2003 లాలి హాడు సంగీత కన్నడ
రక్తకన్నీరు చంద్ర కన్నడ
చార్మినార్ కీర్తీ తెలుగు
శ్రీరాం
2004 చెప్పవే చిరుగాలి రాధ తెలుగు
విరుమాండి అన్నలక్ష్మీ తమిళం
2014 అపోథెకరి డా. నళిని నంబియార్ మలయాళం
2015 36 వయదినిలే సుశాన్ తమిళం
2016 ఇతుతాండ పోలీస్ అరుంధతి వర్మ మలయాళం
ఓరే ముఘం లత మలయాళం చిత్రీకరణ
2018 అమర్ అక్బర్ ఆంటోని హీరో తల్లి తెలుగు

మూలాలు[మార్చు]

  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "అభిరామి-Abhirami zha". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.
  2. తెలుగు మూవీస్.కాం. "హ్యాపీ బర్త్ డే అభిరామి". www.telugumovies.com. Retrieved 27 September 2016.
  3. ఇండియా గ్లిట్జ్. "మాజీ హీరోయిన్ తో కమల్ డబ్బింగ్". www.indiaglitz.com. Retrieved 27 September 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=అభిరామి&oldid=2701290" నుండి వెలికితీశారు