36 వయసులో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
36 వయసులో
దర్శకత్వంరోషన్ ఆండ్రూస్
స్క్రీన్‌ప్లేబాబీ సంజయ్
కథరోషన్ ఆండ్రూస్
నిర్మాతసూర్య
నటవర్గంజ్యోతిక, రహమాన్ , అభిరామి, నాజర్
ఛాయాగ్రహణంఆర్. దివాకరన్
కూర్పుమహేష్ నారాయణన్
సంగీతంసంతోష్ నారాయణన్
నిర్మాణ
సంస్థ
నిడివి
115 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

36 వయసులో 2020లో విడుదలైన తెలుగు సినిమా.[1] 2015లో విడుదలైన తమిళ సినిమా '36 వ‌య‌దిలిలే’ ను తెలుగులో '36 వయసులో' పేరుతో 2డి ఎంటర్‌టైన్‌మెంట్ | distributor = బ్యానర్ పై సూర్య ఈ సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించాడు. జ్యోతిక, రహమాన్ , అభిరామి, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 24 జులై, 2020న ఆహా ఓటీటీలో విడుదలైంది.

కథ[మార్చు]

వసంతి (జ్యోతిక) రెవిన్యూ ఆఫీసులో ఉద్యోగి, సాధార‌ణ‌మైన గృహిణి. భర్త, పిల్లలతో కలిసి ఆనందంగా జీవించాలనేదే ఆమె కోరిక. త‌న భ‌ర్త రాం ప్ర‌సాద్ (రెహ‌మాన్) తో క‌లిసి ఐర్లాండ్ వెళ్లిపోదామ‌నుకుంటుంది. అయితే వీసా స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఈ క్రమంలో వ‌సంతికి అనుకోకుండా రాష్ట్ర‌ప‌తి నుంచి పిలుపు వ‌స్తుంది. ఓ సాధార‌ణ గృహిణి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వ‌ర‌కూ ఎలా వెళ్ల‌గ‌లిగింది? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

  • జ్యోతిక
  • రహమాన్
  • అభిరామి
  • నాజర్
  • సిద్ధార్థ బసు
  • అమ్రితా అనిల్
  • ఢిల్లీ గణేష్
  • కళారంజిని
  • బోస్ వెంకట్
  • ఇళవరసి
  • ఖాలిద్ హుస్సేన్
  • సేతు లక్ష్మి
  • ఎం.ఎస్. భాస్కర్
  • దేవదార్శిని
  • ప్రేమ్
  • సుజాత శివకుమార్
  • మోహన్ రామన్
  • సీసార్ మనోహర్
  • రాజశేఖర్
  • కర్ణా రాధా
  • ముప్పు

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: 2డి ఎంటర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: సూర్య
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రోషన్ ఆండ్రూస్
  • సంగీతం: సంతోష్ నారాయణ్
  • సినిమాటోగ్రఫీ: ఆర్.దివాకరన్

మూలాలు[మార్చు]

  1. Sakshi (27 February 2015). "36 ఏళ్ల వయసులో..." Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  2. Cine Josh (26 July 2020). "Jyothika's 36 Vayasulo" (in english). Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
"https://te.wikipedia.org/w/index.php?title=36_వయసులో&oldid=3559868" నుండి వెలికితీశారు