Jump to content

మహారాజ

వికీపీడియా నుండి
మహారాజ
దర్శకత్వంనిథిలన్ స్వామినాథన్
రచననిథిలన్ స్వామినాథన్
నిర్మాతజగదీష్ పళనిసామి
సుధన్ సుందరం
తారాగణం
ఛాయాగ్రహణందినేష్ పురుషోత్తమన్
కూర్పుఫిలోమిన్ రాజ్
సంగీతంబి. అజనీష్ లోక్‌నాథ్
నిర్మాణ
సంస్థలు
రూట్
థింక్ స్టూడియోస్
ప్యాషన్ స్టూడియోస్
విడుదల తేదీ
14 జూన్ 2024
సినిమా నిడివి
141 నిమిషాలు [1]
దేశంభారతదేశం
భాషతెలుగు

మహారాజ 2024లో విడుదలైన తెలుగు సినిమా. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి దర్శకత్వం వహించాడు. విజయ్​ సేతుపతి, అనురాగ్ కశ్యప్, అభిరామి, మ‌మ‌తా మోహ‌న్‌దాస్, భారతీరాజా, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను మే 30న విడుదల చేసి, సినిమాను జూన్ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు.[2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ప్యాషన్ స్టూడియోస్
  • నిర్మాత: నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి
  • సంగీతం: బి అజనీష్ లోకనాథ్
  • సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్
  • ఎడిటర్‌: ఫిలోమిన్ రాజ్
  • తెలుగు డబ్బింగ్: పోస్ట్‌ప్రో వసంత్
  • స్టంట్ డైరెక్టర్: అన్ల్ అరసు

మూలాలు

[మార్చు]
  1. "Maharaja". British Board of Film Classification (in ఇంగ్లీష్). Archived from the original on 17 June 2024. Retrieved 2024-06-20.
  2. Eenadu. "రివ్యూ: మహారాజ.. విజయ్‌ సేతుపతి 50వ మూవీ మెప్పించిందా?". Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.
  3. NT News (11 June 2024). "ఫ్యామిలీ ఎమోషన్స్‌తో విజయ్‌ సేతుపతి మహారాజ.. 14న ప్రేక్షకుల ముందుకు". Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.
  4. Chitrajyothy (6 June 2024). "తెలుగులో రాష్ట్రాల్లో భారీ స్థాయిలో.. విజయ్ సేతుపతి 'మహారాజ'". Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మహారాజ&oldid=4275026" నుండి వెలికితీశారు