మమతా మోహన్ దాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మమతా మోహన్ దాస్
జన్మ నామంమమతా మోహన్ దాస్
జననం (1985-08-05) 1985 ఆగస్టు 5 (వయస్సు: 34  సంవత్సరాలు)
భారత భారత్
క్రియాశీలక సంవత్సరాలు 2005—ప్రస్తుతము
Filmfare Awards
తెలుగు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి
2006 రాఖీ

మమతా మోహన్ దాస్ కేరళకు చెందిన నటీమణి మరియు గాయకురాలు. ఈమెను దర్శకుడు రాజమౌళి తెలుగు తెరకు యమదొంగ చిత్రం ద్వారా పరిచయం చేసాడు. ఈమె కేవలం నటి మాత్రమే కాక గాయనిగా కూడా పేరు పొందినది. పలు తెలుగు చిత్రాలలో పాటలు పాడుచున్నది.

మమతా మోహన్ దాస్ నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]


తమిళ, మళయాళ చిత్రాలు[మార్చు]