రాకీ (1988 సినిమా)
Appearance
(రాఖీ (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
రాకీ (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
---|---|
తారాగణం | జయప్రద , కె.ఆర్.విజయ, శ్రీరామ్‌కుమార్ |
సంగీతం | ఆర్.డి.బర్మన్ |
నిర్మాణ సంస్థ | జయప్రద ఫిల్మ్ సర్క్యూట్ |
భాష | తెలుగు |
ప్రముఖ సినిమానటి జయప్రద తన సోదరుడు శ్రీరామ్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన సినిమా. దీనికి మూలం ఇదే పేరుతో సంజయ్ దత్, టినా మునిమ్ నటించిన హిందీ హిట్ సినిమా.
నటీనటులు
[మార్చు]- శ్రీరామ్‌కుమార్
- సువర్ణ
- జయప్రద
- రాజ్బాబు
- సత్యనారాయణ
- నూతన్ ప్రసాద్
- కోట శ్రీనివాసరావు
- సుజాత
- రమాప్రభ
సాంకేతిక వర్గం
[మార్చు]- సంగీతం: ఆర్.డి.బర్మన్
- గీతరచన: ఆత్రేయ, వేటూరి
- సంభాషణలు: గణేశ్ పాత్రో
- ఛాయాగ్రహణం: పి.దేవరాజ్
- కళ: రంగా
- నృత్యాలు: శ్రీనివాస్
- పోరాటాలు: స్వామి
- ప్రొడక్షన్: ఆర్.బి.కృష్ణ
- సంయుక్త దర్శకత్వం: మన్నె రాధాకృష్ణ
- కూర్పు: గౌతంరాజు
- దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
- నిర్మాతలు: నీలవేణి కృష్ణ, సౌందర్య