Jump to content

రుద్రంగి (2023 సినిమా)

వికీపీడియా నుండి
రుద్రంగి
దర్శకత్వంఅజయ్ సామ్రాట్
రచనఅజయ్ సామ్రాట్
పాటలుఅభినయ శ్రీనివాస్
నిర్మాతరసమయి బాలకిషన్
తారాగణం
ఛాయాగ్రహణంసంతోష్ శనమోని
కూర్పుబొంతల నాగేశ్వర్ రెడ్డి
సంగీతంనాఫల్ రాజా ఐఏఎస్
నిర్మాణ
సంస్థ
రసమయి ఫిలిమ్స్
విడుదల తేదీ
7 జూలై 2023 (2023-07-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

రుద్రంగి 2023లో విడుదలైన తెలుగు సినిమా. రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌పై రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమాకు అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు. జగపతి బాబు, మమతా మోహన్ దాస్, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 16న[1], ట్రైలర్‌ను జూన్ 26న విడుదల చేసి[2] సినిమాను జులై 7న విడుదల చేశారు.[3][4]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: రసమయి ఫిలిమ్స్
  • నిర్మాత: రసమయి బాలకిషన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అజయ్ సామ్రాట్[11]
  • సంగీతం: నాఫల్ రాజా ఐఏఎస్
  • పాటలు: అభినయ శ్రీనివాస్
  • సినిమాటోగ్రఫీ: సంతోష్ శనమోని
  • ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (16 April 2023). "రుద్రంగి టీజర్‌ రిలీజ్‌.. జగపతి బాబు విలనిజం వేరే లెవల్లో ఉందిగా..!". Archived from the original on 2023-04-17. Retrieved 27 June 2023.
  2. Eenadu (26 June 2023). "దొరకు ఎదురుతిరిగిన 'రుద్రంగి'.. ట్రైలర్‌ చూశారా". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  3. A. B. P. Desam (22 June 2023). "థియేటర్లలోకి వచ్చేస్తున్న 'రుద్రంగి' - రిలీజ్ ఎప్పుడంటే?". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  4. Eenadu (3 July 2023). "ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. థియేటర్లలో ఏకంగా 10 చిత్రాలు". Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
  5. Sakshi (4 October 2022). "'రుద్రంగి' ఫస్ట్‌లుక్‌, భీమ్‌రావ్‌ దొరగా జగపతిబాబు". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  6. Prabha News (27 November 2022). "విమ‌లారామ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో.. రుద్రంగి మోష‌న్ పోస్ట‌ర్". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  7. Sakshi (23 October 2022). "జ్వాలాబాయిగా మమతా మోహన్‌ దాస్‌.. ఆకట్టుకుంటున్న పోస్టర్‌". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  8. The Pioneer (6 December 2022). "The ferocious Ashish Gandhi in Rudrangi". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  9. Mana Telangana (13 December 2022). "ఆకట్టుకుంటున్న 'రుద్రంగి' మోషన్ పోస్టర్". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.
  10. V6 Velugu (6 February 2023). "రుద్రంగి ఫోక్ సాంగ్‌‌లో బిగ్బాస్ దివి". Archived from the original on 27 June 2023. Retrieved 27 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  11. Namasthe Telangana (6 July 2023). "'రుద్రంగి' అందరికీ నచ్చుతుంది". Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.