Jump to content

సుల్తాన్ (2021 సినిమా)

వికీపీడియా నుండి
సుల్తాన్
దర్శకత్వంబ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్
రచనఅరుళ్ కుమార్ రాజశేఖరన్
హరిహరసుతన్ తంగవేలు
(మాటలు)
స్క్రీన్ ప్లేబ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్
కథబ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్
నిర్మాత
  • య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు
  • య‌స్‌.ఆర్‌. ప్రభు
తారాగణంకార్తిక్ శివకుమార్, రష్మికా మందన్న
ఛాయాగ్రహణంస‌త్యన్‌ సూర్య‌న్
కూర్పురూబెన్
సంగీతంవివేక్‌- మెర్విన్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ :
యువన్ శంకర్ రాజా [1]
నిర్మాణ
సంస్థ
డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్
విడుదల తేదీ
2 ఏప్రిల్ 2021 (2021-04-02)
సినిమా నిడివి
155 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సుల్తాన్ 2021 ఏప్రిల్ 2న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా తమిళం, తెలుగులో ఒకే రోజు విడుదలైంది.[2] ఈ సినిమా షూటింగ్ 2019, మార్చి 13న ప్రారంభమైంది.[3]

సినిమా కథ

[మార్చు]

సేతుపతి (నెపోలియ‌న్) పెద్ద రౌడీ. అతడి వద్ద ప్రాణాలిచ్చే వంద మంది రౌడీలుంటారు. సేతుపతికి ఒకే ఒక్క కొడుకు సుల్తాన్ (కార్తీ). చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన సుల్తాన్‌ను ఈ వంద మంది రౌడీలు ప్రేమగా పెంచుతారు. ఓ సమస్యను పరిష్కరించడం కోసం అమరావతి దగ్గర్లోని వెలగపూడి గ్రామానికి వెళ్తాడు సుల్తాన్. అక్కడే రుక్మిణి (రష్మిక) ని చూసిన సుల్తాన్ ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ఆ గ్రామానికి ఓ సమస్య ఉంటుంది. ఆ సమస్యను తీరుస్తానని సుల్తాన్ తండ్రి గతంలోనే మాటిచ్చి ఉంటాడు. తండ్రి మాట నెరవేర్చేందుకు సుల్తాన్ ఆ గ్రామంలోనే ఉండిపోతాడు. ఈ క్రమంలో తను అన్నలుగా భావించే వంద మంది రౌడీలకు, సుల్తాన్‌కు మధ్య అభిప్రాయబేధాలోస్తాయి. అసలు రౌడీలకు, సుల్తాన్‌కు మధ్య గ్యాప్ ఎందుకొస్తుంది.. ఇంతకీ ఊరికి వచ్చిన సమస్యేంటి అనేది బ్యాలెన్స్ ఈ సినిమా కథ.[4]

నటించిన నటులు \ సినిమాలో పాత్ర పేరు

[మార్చు]
  • కార్తీ - విక్రమ్ సుల్తాన్
  • రష్మిక మందన్నా - రుక్మణి
  • రామచంద్ర రాజు - జయశీలన్
  • నవాబ్ షా - బహుళజాతి సంస్థ అధిపతి
  • లాల్ - మన్సూర్
  • నెపోలియన్‌ - సేతుపతి, విక్రమ్ తండ్రి
  • జైంట్ జనజీర్ - గదా
  • అభిరామి - అన్నలక్ష్మి, విక్రమ్ తల్లి (అతిధి పాత్రలో)
  • పొన్‌వన్నన్‌ - రుక్మణి తండ్రి, గ్రామా పెద్ద
  • యోగి బాబు - కింగ్-కాంగ్ (తమిళ వెర్షన్ లో పేరు "ఒత్త లోరి")
  • కల్యాణన్ - సమరసం
  • సతీష్ -విక్రమ్ స్నేహితుడిగా (అతిధి పాత్రలో)
  • హరీశ్ పేరడీ - మాణికేవెల్, పోలీస్ కమీషనర్
  • ఆర్జై - తలయ
  • సింగంపులి - గ్రామస్థుడిగా
  • సెండ్రయాన్ - మన్సూర్ వద్ద గుండగా
  • శరత్ కుమార్ - మన్సూర్ వద్ద గుండగా
  • కామరాజ్ - మైఖేల్
  • భాస్కర్ - న్యాయవాదిగా
  • రామ
  • మరిముత్తు
  • సేంతి కుమారి
  • సంగీత

మూలాలు

[మార్చు]
  1. The Times Of India, News  » Entertainment  » Tamil  » Music (25 March 2021). "Yuvan Shankar Raja to score the background music for Karthi's 'Sulthan' - Times of India". The Times of India. Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
  2. Sakshi (2 April 2021). "'సుల్తాన్‌' మూవీ రివ్యూ". Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
  3. The New Indian Express (13 March 2019). "Karthi-Rashmika film launched". Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
  4. Telugu, TV9 (2 April 2021). "Sulthan Review: ఆద్యంతం ఆసక్తికరంగా 'సుల్తాన్'.. మరోసారి కార్తీ యాక్టింగ్ అదుర్స్ అంటూ ట్వీట్స్.. - Sulthan Telugu Movie Review twitter talk audience talk Karthi Rashmika Mandannna starrer". TV9 Telugu. Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)