పొన్వన్నన్
Jump to navigation
Jump to search
పొన్వన్నన్ (జననం షణ్ముగం ; 23 సెప్టెంబర్ 1963) భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటుడు, దర్శకుడు. ఆయన ఆర్టిస్ట్‌గా (పెయింటర్‌గా) సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత, భారతీరాజా దగ్గర దర్శకుడిగా, రచయితగా శిష్యరికం చేశాడు. పొన్వన్నన్ 1992తో అన్నై వాయల్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆయన అక్టోబర్ 2015లో కరుణాస్‌తో కలిసి నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[1]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
1991 | పుదు నెల్లు పుదు నాథు | డైలాగ్ రైటర్ కూడా | |
1992 | అన్నై వాయల్ | దర్శకుడు & స్క్రిప్ట్ రైటర్ కూడా | |
ప్రభుత్వ మాప్పిళ్ళై | |||
1993 | అమ్మ పొన్ను | పోలీస్ ఇన్స్పెక్టర్ | |
కడల్ పురా | |||
1994 | కరుత్తమ్మ | తవసి | |
1995 | పసుంపోన్ | సెల్లసామి | |
గాంధీ పిరంత మన్ | |||
చితిరై తిరువిళ | |||
మామన్ మగల్ | ముత్తురాసు | ||
1996 | వైగరై పూక్కల్ | సూరి | |
కట్ట పంచాయతీ | |||
నమ్మ ఊరు రాసా | కైలాష్ | ||
సేనాధిపతి | |||
1997 | రెట్టై జడై వయసు | ||
ఎట్టుపట్టి రస | పొన్రాసు | ||
పెరియ తంబి | రత్నం | ||
పెరియ ఇడతు మాప్పిళ్లై | చెల్లప్ప | ||
సాథీ సనం | |||
1998 | వేలై | ||
1999 | పూమగల్ ఊర్వళం | కవిత తండ్రి | |
అన్నన్ | మాణిక్కం | ||
2000 | కన్నుక్కుల్ నిలవు | సౌందర్ | |
వీరనాదై | |||
ఆండవన్ | ఆటంక్ హాయ్ ఆటంక్ (1995) యొక్క డబ్బింగ్ వెర్షన్ | ||
2001 | కన్న ఉన్నై తేడుకిరెన్ | ||
2003 | నిలవిల్ కలంగమిల్లై | ||
IPC 215 | ముత్తు | ||
2005 | గోమతి నాయకం | గోమతి నాయకం | దర్శకుడు కూడా |
2007 | పరుత్తివీరన్ | కజువా తేవన్ | |
నామ్ నాడు | ఎలమారన్ | ||
ఫ్లాష్ | ముతాషన్ | మలయాళ చిత్రం | |
2008 | అంజతే | కీర్తి వాసన్ | |
వల్లువన్ వాసుకి | తలైవర్ | ||
మునియాండి విలంగియల్ మూన్మందు | ముత్తుమణి | ||
సిలంబట్టం | వీరయ్యన్ | ||
2009 | అయాన్ | పార్థిబన్ | |
మాయాండి కుటుంబంతార్ | తవసి మాయండి | ||
ముత్తిరై | ఆదికేశవన్ | ||
పేరన్మై | గణపతి రామ్ | ||
ఆరుమనమే | రాజదురై | ||
యోగి | |||
2010 | పొర్క్కలం | పశుపతి | |
మతి యోసి | |||
పుల్లిమాన్ | మలయాళ చిత్రం | ||
2011 | సీడాన్ | ||
సింగం పులి | |||
పొన్నార్ శంకర్ | చిన్నమలై గౌండర్ | ||
శంకరన్‌కోవిల్ | మహాలింగం | ||
వాగై సూడ వా | JP | ఉత్తమ విలన్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు | |
రా రా | |||
2012 | విలయద వా | దేవా | |
2013 | కడల్ | చెట్టి బర్నబోదాస్ | |
తలైవా | రంగా | ||
2014 | సూరన్ | ||
సతురంగ వేట్టై | ACP | ||
కావ్య తలైవన్ | ఎస్వీ బైరవ సుందరం | ||
లింగా | దేవా | ||
2015 | యచ్చన్ | దురై | |
భూలోహం | రత్నం | ||
2016 | కడలై | బూపతి | |
2017 | బోగన్ | రాజ్ కుమార్ | |
అయ్యనార్ వీథి | అయ్యనార్ | ||
యనుం తీయవన్ | జయప్రకాష్ | ||
నెరుప్పు డా | గురువు తండ్రి | ||
2018 | కడైకుట్టి సింగం | తిల్లైనాయకం | తెలుగులో చినబాబు |
అడంగ మారు | సుభాష్ తండ్రి | ||
2019 | శత్రు | కతిరేశన్ తండ్రి | |
ఇస్పడే రాజవుం ఇధయ రాణియుం | గౌతమ్ తండ్రి | ||
ఎన్.జి.కె | పిచాయ్ ముత్తు "పిచాయ్" | ||
2021 | సుల్తాన్ | రుక్మణి తండ్రి | |
2022 | సాయం | మరుదుని తండ్రి | |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | సిరీస్ | పాత్ర | ఛానెల్ |
---|---|---|---|
1997–1998 | మర్మదేశం - విడత కరుప్పు | బ్రహ్మన్ | సన్ టీవీ |
1998–2000 | మాంగై | సన్ టీవీ | |
2000 | మైక్రో తొడర్గల్-కాతిరుక్క ఒరుతి | రాజ్ టీవీ | |
2001 | మర్మదేశం - ఎదువుం నడక్కుమ్ | సదాశివం | రాజ్ టీవీ |
2002–2003 | అగల్ విళక్కుగల్ | బ్రహ్మన్ | సన్ టీవీ |
2002–2005 | అన్నామలై | గోమతి నాయకం | |
2002–2003 | పెన్ | ||
2003–2004 | కొలంగల్ | రాజారాం | |
2020 | చితి 2 | షణ్ముగప్రియన్ |
దర్శకుడిగా
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Dhananjayan, G. (2014). Pride of Tamil Cinema: 1931–2013. Blue Ocean Publishers. p. 428. OCLC 898765509.