చినబాబు (2018)
Appearance
చినబాబు | |
---|---|
దర్శకత్వం | పాండిరాజ్ |
రచన | పాండిరాజ్ |
నిర్మాత | సూర్య, మిర్యాల రవీందర్ రెడ్డి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | వేల్ రాజ్ |
కూర్పు | రూబెన్ |
సంగీతం | డి. ఇమ్మాన్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | శక్తీ ఫిల్మ్ ఫ్యాక్టరీ |
విడుదల తేదీ | 13 జూలై 2018 |
సినిమా నిడివి | 149 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹25 crore |
చినబాబు 2018లో విడుదల అయిన తెలుగు చిత్రం. స్టూడియో 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పై సూర్య నిర్మించిన ఈ చిత్రం తమిళంలో కడైకుట్టి సింగం, తెలుగులో చినబాబు గా 2018 లో విడుదల అయింది[1]. ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కార్తీ, సయేషా నటించారు.
నటవర్గం
[మార్చు]- కార్తీ
- సాయేషా[2]
- సత్యరాజ్[3]
- శరవణన్
- జాన్ విజయ్
- ప్రియ భవాని శంకర్
- దీపా శంకర్
- అర్థనా బిను
- సూరి
- భానుప్రియ
- చంద్రశేఖర్
- శ్రీమాన్
పాటలు
[మార్చు]- రా చిన్నా
- చిన్నదాని వేడి వయసే
- తీయంగ తీయంగ సొగసు
- ఆకాశమ ఆకాశమ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: పాండిరాజ్
- నిర్మాతలు: సూర్య, మిర్యాల రవీందర్ రెడ్డి
- బ్యానర్స్: 2డి ఎంటర్‌టైన్‌మెంట్, ద్వారకా క్రియేషన్స్
- సహా నిర్మాతలు: సి.హెచ్. సాయి కుమార్ రెడ్డి, రాజశేఖర్ కర్పూర, సుందర పాండియాన్.
- సంగీతం: డి. ఇమ్మాన్
- కెమెరామెన్: వేల్ రాజ్
- ఎడిటింగ్: రూబెన్
మూలాలు
[మార్చు]- ↑ kavirayani, suresh (2018-07-07). "Chinna Babu highlights farmers' issues". Deccan Chronicle. Retrieved 2022-04-22.
- ↑ "Sayyeshaa confirmed for Karthi-Pandiraj project - Times of India". The Times of India. Retrieved 2022-04-22.
- ↑ "Sathyaraj plays Karthi's dad in 'chinababu'". Sify. Retrieved 2022-04-22.