సయాషా(నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సయాషా
ఇండోర్‌లో శివాయ్ టైలర్ విడుదలప్పుడు సయాషా
జననం (1997-08-12) 1997 ఆగస్టు 12 (వయసు 26)
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుసయాషా సైగల్
విద్యాసంస్థఎకోల్ మాండ్యేల్ వరల్డ్ స్కూల్, ముంబాయి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2015-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
అఖిల్ (2015)
ఎత్తు5 అడుగుల 7 అంగుళాలు
జీవిత భాగస్వామిఆర్య
తల్లిదండ్రులు
  • సుమీత్ సైగల్ (తండ్రి)
  • షహీన్ బాను (తల్లి)
బంధువులుదిలీప్ కుమార్ , సైరా బాను

సయాషా సైగల్ ఒక భారతీయ చలన చిత్ర నటి ఆమె తెలుగు, హిందీ, తమిళ చలన చిత్రాలలో నటించింది.[1][2] ఆమె అఖిల్ తో నటిగా పరిచయమైంది. ఆ తరవాత అజయ్ దేవ్‌గణ్ సరసన హిందీ చిత్రం శివాయ్‌లో నటించింది.[3][4]

జీవితం తొలి దశలో[మార్చు]

ఈమె నటులైన సుమీత్ సైగల్, షాహీన్‌ల కూతురు.

నట జీవితం[మార్చు]

ఆమె తెలుగు సినీ పరిచయం అఖిల్ (2015)తో జరిగింది. ఆమె హిందీ చలన చిత్ర పరిచయం శివాయ్‌తో జరిగింది.[5] ఆమె తమిళ చలన చిత్ర పరిచయం జూన్ 2017లో విడుదలైన వనమగన్‌తొ జరిగింది .[6][7][8] [9]

నటించిన చిత్రాలు[మార్చు]

సూచిక
Films that have not yet been released ఇంకా విడుదలవని సినిమాలను సూచిస్తుంది
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2015 అఖిల్ దివ్యా తెలుగు
2016 శివాయ్‌ అనుష్కా హిందీ
2017 వనమగన్ కావ్యా తమిళం
2018 కడైకుట్టి సింగమ్ కన్నుకినియాల్ (ఇనియా)
జుంగా \ విక్రమార్కుడు (2021) తెలుగు యాళిని
గజినికాంత్ వందన
2019 కాప్పన్ అంజలి
2021 టెడ్డీ శ్రివిద్య పురుషొత్తమన్ అదే పేరుతొ తెలుగులొ అనువాదమైంది
యువరత్న వందన కన్నడ

మూలాలు[మార్చు]

  1. "About Sayyeshaa". www.sayyeshaa.com (in ఇంగ్లీష్). Archived from the original on 12 ఏప్రిల్ 2017. Retrieved 9 ఏప్రిల్ 2017.
  2. "[permanent dead link]
  3. "Sayyeshaa goes on learning spree with Ajay Devgn starrer Shivaay"
  4. "Ajay Devgn's discovery Sayyeshaa is turning heads - Times of India". Retrieved 19 జూన్ 2016.
  5. "Sayyeshaa to debut in Ajay Devgn's Shivay". 24 అక్టోబరు 2014. Retrieved 6 నవంబరు 2015.
  6. "Sayyeshaa upbeat about Vanamagan". www.deccanchronicle.com/ (in ఇంగ్లీష్). 18 జూన్ 2017. Retrieved 20 జూన్ 2017.
  7. "Vanamagan release postponed due to Kollywood strike". Top 10 Cinema (in అమెరికన్ ఇంగ్లీష్). 10 మే 2017. Archived from the original on 21 ఆగస్టు 2017. Retrieved 20 జూన్ 2017.
  8. "Vanamagan Tamil Movie, Wiki, Story, Review, Release Date, Trailers - Filmibeat". FilmiBeat. Retrieved 20 జూన్ 2017.
  9. "Sayyeshaa Tamil Movie, Wiki, Story, Review, Release Date, Trailers - Celebhdwall". Retrieved 2017-06-20. Archived from the original on 21 ఆగస్టు 2017. Retrieved 5 జూన్ 2018.

బయటి లింకులు[మార్చు]