అర్జై
స్వరూపం
అర్జై | |
---|---|
జననం | పాలని,, దిండిగల్ జిల్లా, తమిళనాడు | 1987 జూలై 3
ఇతర పేర్లు | ప్రిన్స్ నైతిక |
వృత్తి | నటుడు |
అర్జై, ప్రింజ్ నితిక్[1] (జననం 3 జూలై 1987) భారతదేశానికి చెందిన తమిళ సినిమా నటుడు. ఆయన 2002లో నాన్ సిగప్పు మనితన్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2014 | నాన్ సిగప్పు మనితాన్ | గుణ | |
2014 | నాయిగల్ జాకీరతై | అరుణాచలం | |
2015 | మస్సు ఎంగిర మసిలామణి | మహేష్ | |
2015 | పాయుం పులి | ||
2016 | బెంగళూరు నాట్కల్ | శివ స్నేహితుడు | |
2016 | తేరి | చేతన్ అనుచరుడు | |
2017 | యమన్ | శక్తి | |
2017 | పండిగై | విక్టర్ | |
2017 | తిరి | కిషోర్ | |
2018 | సెమ్మ బోత ఆగతే | రవి | |
2018 | సండకోజి 2 | పేచీ బావమరిది | |
2019 | అయోగ్య | కాళీరాజన్ సోదరుడు | |
2019 | దేవి 2 | విక్టర్ | ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు) |
2019 | తిట్టం పోట్టు తిరుదుర కూటం | జార్జ్ బ్రిట్టో | |
2020 | వెల్వెట్ నగరం | మైఖేల్ | |
2021 | సుల్తాన్ | తలయ | |
2021 | అన్నాత్తే | కాళయన్ స్నేహితుడు | |
2022 | అన్బరివు | సింగారం | |
2022 | థీయల్ | ||
2022 | వీరపాండియపురం |
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అర్జై పేజీ