Jump to content

భ‌లే ఉన్నాడే

వికీపీడియా నుండి
భ‌లే ఉన్నాడే
దర్శకత్వంశివ సాయివర్ధన్
రచనశివ సాయివర్ధన్
నిర్మాతఎన్.వి. కిరణ్ కుమార్
తారాగణం
ఛాయాగ్రహణంనగేష్ బానెల్లా
కూర్పుశ్రీకాంత్ పట్నాయక్ ఆర్
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థలు
రవికిరణ్ ఆర్ట్స్, మారుతీ టీమ్
విడుదల తేదీs
13 సెప్టెంబరు 2024 (2024-09-13)(థియేటర్)
3 అక్టోబరు 2024 (2024-10-03)( ఈటీవి విన్ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

భ‌లే ఉన్నాడే 2024లో విడుదలైన తెలుగు సినిమా. మారుతి[1] సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్, మారుతీ టీమ్ బ్యానర్‌పై ఎన్.వి. కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు శివ సాయివర్ధన్ దర్శకత్వం వహించాడు. రాజ్ త‌రుణ్, మనీషా కందుకూర్, అభిరామి, హైపర్‌ ఆది, సింగీతం శ్రీనివాసరావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 5న, ట్రైలర్‌ను ఆగష్టు 19న విడుదల చేయగా,[2] సినిమా సెప్టెంబర్ 13న విడుదలైంది.

భ‌లే ఉన్నాడే సినిమా అక్టోబరు 3 నుండి ఈటివి విన్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది.[3][4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: రవికిరణ్ ఆర్ట్స్, మారుతీ టీమ్
  • నిర్మాత: ఎన్.వి. కిరణ్ కుమార్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ సాయివర్ధన్
  • సంగీతం: శేఖర్ చంద్ర
  • సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్లా
  • ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్
  • ఆర్ట్: సురేష్ భీమగాని
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: బి గోవిందరాజు, ముక్కర మురళీధర్ రెడ్డి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (13 September 2024). "భలే ఉన్నాడే నిరుత్సాహపరచదు: మారుతి". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  2. "భలే ఉన్నాడే ట్రైలర్‌తో ఆకట్టుకున్న హీరో రాజ్ తరుణ్". 19 August 2024. Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  3. Chitrajyothy (27 September 2024). "అప్పుడే ఓటీటీకి రొమాంటిక్ కామెడీ 'భ‌లే ఉన్నాడే'! ఎందులో.. ఎప్ప‌టినుంచంటే". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  4. Eenadu (27 September 2024). "నెల రోజుల్లోపే ఓటీటీలో రాజ్‌తరుణ్ భలే ఉన్నాడే." Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.
  5. Andhrajyothy (14 January 2024). "మారుతి, రాజ్ త‌రుణ్ సినిమా.. 'భ‌లే ఉన్నాడే'". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.
  6. NT News (12 September 2024). "సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నా". Archived from the original on 27 September 2024. Retrieved 27 September 2024.