Jump to content

కిరణ్ రాథోడ్

వికీపీడియా నుండి
కిరణ్ రాథోడ్
2010లో రాథోడ్.
జననం (1981-01-11) 1981 January 11 (age 44)
జైపూర్, భారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2001–ప్రస్తుతం
బంధువులురవీనా టాండన్ (కజిన్)

కిరణ్ రాథోడ్ భారతీయ సినిమా నటి. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో నటించింది. 2001లో హిందీలో వచ్చిన యాదేయిన్ ఈవిడ మొదటి చిత్రం.

జననం

[మార్చు]

రాజస్థాన్ లోని జైపూర్లో 1981, జనవరి 11 న జన్మించింది. ముంబై మిథిబాయి కాలేజీ నుండి డిగ్రీ పట్టా అందుకుంది. బాలీవుడ్ విలన్ అంజాద్ ఖాన్ వీరికి బంధువు.

సినీజీవితం

[మార్చు]

కిరణ్ రాథోడ్ 1990 దశకం చివర్లో హిందీ పాప్ సాంగ్ ఆల్బమ్స్ లో నటించింది. అది చూసిన హిందీ చిత్రం నిర్మాతలు సినిమా అవకాశాలు ఇచ్చారు. మొదటిసారిగా యాదైన్ చిత్రంలో మొనిష్కా పాత్రను పోషించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.

ఆతరువాత కొన్ని సినిమాలలో నటించి, దక్షిణ సినీరంగంలోకి వచ్చింది. విక్రమ్ తో జెమిని, కమల్ హాసన్ తో అన్బే శివం, అజిత్ కుమార్ తో విలన్, ప్రశాంత్ తో విన్నర్, శరత్ కుమార్ తో వంటి తమిళ హిట్ సినిమాలల్లో నటించింది. విలన్, విన్నర్, దివాన్ వంటి చిత్రాలలో తన నటనతో కిరణ్ రాథోడ్ తమిళనాడు ప్రేక్షకులను ఆకర్షించింది.

2009లో తమిళంలో వచ్చిన నాలయ్ నామదే చిత్రంలో సరసు అనే వేశ్య పాత్రతో రీఎంట్రీ ఇచ్చింది. జగ్గుభాయి, కెవ్వు కేక, అంబాల వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో సహాయక పాత్రలు పొషించింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు సూచిక నెం.
2001 యాదీన్ మోనిష్కా రాయ్ హిందీ తొలి హిందీ చిత్రం
2002 నువ్వు లేక నేను లేను అంజలి తెలుగు
మిథున రాశి మనీషా నట్వర్లాల్ తమిళం తొలి తమిళ చిత్రం
శ్రీరామ్ ఆమె స్వయంగా తెలుగు "పెదవుల్లో పెప్సికోలా" పాటలో ప్రత్యేక పాత్ర
జానీ దుష్మన్: ఏక్ అనోఖి కహానీ రష్మి శర్మ హిందీ
తాండవం మీనాక్షి మలయాళం తమిళంలోకి ఎరుముగం పేరుతో అనువదించబడింది.
విలన్ లావణ్య తమిళం [1]
2003 అన్బే శివం బాలసరస్వతి అలియాస్ బాలా తమిళం [2]
అరసు ఆమె స్వయంగా తమిళం "ఆలానా దేహగం ఎంగుమ్" పాటలో ప్రత్యేక ప్రదర్శన
పరశురాం అంజలి తమిళం తెలుగులోకి పోలీస్ కర్తవ్యం పేరుతో డబ్ చేయబడింది
తెన్నవన్ దివ్య తమిళం ఎన్నికల కమిషనర్‌గా తెలుగులోకి అనువదించబడింది [3][4]
దివాన్ గీత తమిళం తెలుగులో రుద్ర సింహం పేరుతో డబ్ చేయబడింది
విజేత నీలవేణి తమిళం [5]
తిరుమల జక్కమ్మ తమిళం "వాడియమ్మ జక్కమ్మ" పాటలో ప్రత్యేక పాత్ర [6]
2004 కొత్తది శివగామి మామి తమిళం
నాని ఆమె స్వయంగా తెలుగు అతిథి పాత్ర
అందరూ దొంగలే నవీన తెలుగు [7]
చెప్పవే చిరుగాలి ఆమె స్వయంగా తెలుగు "పాపా పుతోట" పాటలో ప్రత్యేక ప్రదర్శన
2005 చిన్నా ఆమె స్వయంగా తమిళం "బైలారే బైలారే" పాటలో ప్రత్యేక పాత్ర
2006 భాగ్యలక్ష్మి బంపర్ డ్రా రాణికాసుల రేణుక రాణి తెలుగు [8]
సౌటెన్: ది అదర్ ఉమెన్ సప్నా ఆర్. సింగ్ హిందీ [9]
సావన్... ప్రేమ సీజన్ ఆమె స్వయంగా హిందీ
తిమిరు ఆమె స్వయంగా తమిళం "మాన మధుర" పాటలో ప్రత్యేక పాత్ర
ఇధు కాదల్ వరుం పరువు మానసి తమిళం
2007 క్షణా క్షణా మాయ కన్నడ కన్నడ తొలి చిత్రం
2008 మాయాకఙ్చ అశ్వతి నరేంద్రన్ మలయాళం
వసూల్ కిరణ్ తమిళం తెలుగులోకి వసూల్ రాణి పేరుతో డబ్ చేయబడింది
2009 రాజాధి రాజా ఆమె స్వయంగా తమిళం "కంధ కదంభ కతిరేసా" పాటలో ప్రత్యేక ప్రదర్శన
నాలై నమదే సరసు తమిళం
2010 జగ్గుభాయ్ సుమతి తమిళం
హై స్కూల్ సరస్వతి తెలుగు తమిళంలోకి వాలిబమే వా పేరుతో డబ్ చేయబడింది [10]
గురు శిష్యన్ ఆమె స్వయంగా తమిళం "కెట్టెలే ఇంగే" పాటలో ప్రత్యేక పాత్ర
2011 మనుష్యమృగం లిసీ మలయాళం తమిళంలోకి పోలీస్ రాజ్యం గా అనువదించబడింది. [11][12]
జాగ్రత్తగా ఉండండి కిరణ్ హిందీ [13]
తుపాకీ ఆమె స్వయంగా కన్నడ "యెన్నె యారు" పాటలో ప్రత్యేక పాత్ర
డబుల్స్ ఆమె స్వయంగా మలయాళం ప్రత్యేక ప్రదర్శన
2012 సగుణి వసుంధరా దేవి తమిళం
అట పాట లాపాట రిపోర్టర్ హిందీ [14]
2013 కెవ్వు కేక శ్రీమతి గొట్టం గోపాలకృష్ణ/ జాను తెలుగు [15]

[16][10]

2014 మాణిక్య ఆమె స్వయంగా కన్నడ "పంటార పంట" పాటలో ప్రత్యేక ప్రదర్శన [17]
2015 అంబాలా చిన్నపొన్ను తమిళం తెలుగులోకి మగ మహారాజుగా డబ్ చేయబడింది [18][10]
2016 ముత్తిన కాతిరికై మాధవి తమిళం [19]
ఇలామై ఊంజల్ ఆమె స్వయంగా తమిళం తెలుగులో భాజా భజంత్రీలుగా డబ్ చేయబడింది [20][21]
2025 శ్రీమతి & శ్రీ రూపిణి తమిళం "శివ రాత్రి" పాటలో ప్రత్యేక పాత్ర [22]
శక్తి తిరుమగన్ తెలుగులో భద్రకాళి

అవార్డు

[మార్చు]
సంవత్సరం సినిమా అవార్డు వర్గం ఫలితం సూచిక నెం.
2002 మిథున రాశి సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు ఉత్తమ నూతన ముఖ నటి గెలిచింది

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం / ప్రదర్శన పాత్ర భాష ఛానల్ గమనికలు
2023 బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పోటీదారు తెలుగు స్టార్ మా బహిష్కరణ 7వ రోజు
2025-ప్రస్తుతం వరకు టాప్ కుకు డూప్ కుకు సీజన్ 2 పోటీదారు తమిళం సన్ టీవీ

మూలాలు

[మార్చు]
  1. "BizHat.com - Villain Review. Ajith, Meena, Kiran, Nasser, Ramesh Khanna, Vijay Kuma". Movies.bizhat.com. Archived from the original on 4 January 2013. Retrieved 27 August 2018.
  2. "15 years since 'Anbe Sivam': The film that taught us about love, life and more". Thenewsminute.com. 18 January 2018.
  3. "Thennavan". The Hindu. Archived from the original on 2 November 2003. Retrieved 27 August 2018.
  4. "Thennavan". ChennaiOnline. Archived from the original on 15 August 2003. Retrieved 27 August 2018.
  5. "BizHat.com - Winner Review. Prashanth, Kiran, Vadivelu, Riyaz Khan, Nambiar, M.N.Rajan". Movies.bizhat.com. Archived from the original on 27 August 2018. Retrieved 27 August 2018.
  6. "Ilayathalapathy Vijay's Thirumalai today at 2 pm". The Times of India. 22 November 2015. Retrieved 7 January 2020.
  7. "Telugu cinema Review - Andaru Dongale Dorikithe - Rajendra Prasad, Prabhudeva, Kiran Rathod, Ankitha & Nagababu". Idlebrain.com. Retrieved 27 August 2018.
  8. "Tamil movies : Kiran's 'Bhagyalakshmi Bumper Draw'". Behindwoods.com. 9 September 2006. Retrieved 31 March 2022.
  9. "Souten Cast List - Souten Movie Star Cast". Bollywood Hungama. 24 March 2006. Retrieved 27 August 2018.
  10. 10.0 10.1 10.2 "Kiran Rathod's Profile, Galleries, Wallpapers, Movies, News". Ragalahari.com. 8 October 2013. Retrieved 27 August 2018.
  11. "Cashing in on Oviya's popularity - News Today". Newstodaynet.com. Archived from the original on 27 August 2018. Retrieved 27 August 2018.
  12. "Review: Manushya Mrugam is juvenile". Rediff.com. Retrieved 27 August 2018.
  13. "Review: 'Be Careful' of this senseless comedy". News18 (in ఇంగ్లీష్). 21 October 2011. Retrieved 31 March 2022.
  14. "Ata Pata Laapata Review and Rating - Story, Videos". Desimartinin.com. Archived from the original on 26 August 2018. Retrieved 26 August 2018.
  15. "Kevvu Keka - Allari Naresh, Sharmila Mandre, Geeta Singh, Kiran Rathod, Sana, Jyothi, Kavitha, Chalapati Rao, Giridhar Jyothi, Khayyum, Sai, Kadambari Kiran, etc". Ragalahari.com. Retrieved 26 August 2018.
  16. "Kevvu Keka Movie Review - Allari Naresh Kevvu keka Movie review". Gulte.com. 20 July 2013. Retrieved 26 August 2018.
  17. "Maanikya || Pantara Panta || HD Video Song || Kichcha Sudeep || V. Ravichandran || Arjun Janya ||". YouTube (in ఇంగ్లీష్). Anand Audio. 16 May 2014. Retrieved 30 July 2023.
  18. "'Aambala' review: This Vishal, Hansika Motwani-starrer is a mash-up of overdone action, insane comedy and loud music". News18 (in ఇంగ్లీష్). 16 January 2015. Retrieved 21 May 2022.
  19. Rangan, Baradwaj (17 June 2016). "Muthina Kathirikka: Vegging out". The Hindu. Archived from the original on 12 October 2020.
  20. "Ilamai Oonjal Movies". The Times of India. Retrieved 26 August 2018.
  21. "Namitha & Kiran in thriller movie 'Ilamai Oonjal'". Kollywoodtoday.com. 15 September 2012. Retrieved 27 August 2018.
  22. "The Music and Preview Launch of The Film Mrs & Mr. Directed and Starring Actress Vanitha Vijayakumar". moviegalleri.net. 26 May 2025. Retrieved 28 May 2025.[permanent dead link]