నాయుడు ఎల్‌.ఎల్‌.బి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాయుడు ఎల్.ఎల్.బి
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం నంబి
నిర్మాణం ఎస్.మరియా దాసన్
తారాగణం ఆకాష్
గాయత్రి జయరామన్
ఆషిమా భల్లా
సంగీతం ఎస్.ఎ.రాజ్ కుమార్
భాష తెలుగు

నాయుడు ఎల్‌.ఎల్‌.బి 2006లో విడుదలైన తెలుగు సినిమా. అశ్విన్ దాస్ ప్రకాష్ సినీ ఆర్ట్స్ పతాకంపై ఎస్.మరియా దాసన్ నిర్మించిన ఈ సినిమాకు నంబి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.మోనిషా సమర్పించగా ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతాన్నందించాడు.[1]

ఆకాష్, ఆషిమా హైదరాబాదు నుండి గోవా స్థానిక కోర్టులో కేసును వాదించడానికి బయలుదేరుతారు. వారు హైదరాబాద్ కు తిరిగి వచ్చే సమయానికి, హీరోపై నరహత్య కేసు నమోదవుతుంది. అప్పటి నుండి కథ ఒక రకమైన గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా మారుతుంది, హీరో పరిస్థితి నుండి ఎలా బయటపడతాడనేని సినిమా కథాంశం

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం : నంబి @ అక్ నంబిరాజన్
  • రచయిత / సహ దర్శకుడు : విష్ణుదేవ
  • నిర్మాత: ఎస్. మరియాదాస్
  • కొరియోగ్రఫీ : శివ శంకర్
  • సంగీతం : ఎస్.ఎ. రాజ్ కుమార్

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నడుము పట్టు"  అనురాధ శ్రీరామ్  
2. "స్ట్రాబెర్రీ వెనిలా"  ఎస్.ఏ. రాజ్‌కుమార్  
3. "నువ్వే నువ్వే"  హరిణి, శ్రీనివాస్  
4. "దొంగా దొంగా"  మహతి, విద్య  
5. "ఆకాశం ఊయలెక్కి"   కార్తీక్, మాతంగి  

మూలాలు

[మార్చు]
  1. "Nayudu L L B (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.

బాహ్య లంకెలు

[మార్చు]