Jump to content

గాయత్రి జయరామన్

వికీపీడియా నుండి
గాయత్రీ జయరామన్
ఇతర పేర్లుగాయత్రీ జయరాం
వృత్తినటి, మోడల్
జీవిత భాగస్వామిసమిత్ (m.2007)
పిల్లలుఇషాన్, ఇనారా
తల్లిదండ్రులుజయరామన్
చిత్ర

గాయత్రీ జయరామన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె  తమిళం, కన్నడ, తెలుగు, మలయాళ భాషా సినిమాల్లో నటించింది.[1]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికలు
2001 నీలా నీలా కన్నడ
అశోక జిప్సీ డాన్సర్ హిందీ ప్రత్యేక ప్రదర్శన
మనధై తిరుడివిట్టై శృతి తమిళం
2002 ఆడుతు పాడుతు గాయత్రి / వాసంతి తెలుగు
శ్రీ స్టెల్లా తమిళం
ఏప్రిల్ మాదత్తిల్ నిమ్మి
2003 వసీగరా ఆశా
2004 నాన్ సల్పేరు రామన్‌కుట్టి సంగీత మలయాళం
2005 లోకనాథన్ ఐఏఎస్ దుర్గ మలయాళం
స్వామి ఐశ్వర్య కన్నడ
2006 నాయుడు ఎల్‌ఎల్‌బీ తెలుగు
2021 ఉప్పెన సంగీత తల్లి తెలుగు [2]
లంకే కన్నడ [3]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష ఛానెల్
2000 శ్రీ గణేష్ దేవి ఆదిశక్తి హిందీ సోనీ టీవీ
మైక్రో తొడర్గల్-అజుక్కు వెట్టి రాసతి తమిళం రాజ్ టీవీ
2001 మైక్రో తొడర్గల్-నిజాల్ విలైయట్టు
2017–2018 నందిని భైరవి సన్ టీవీ
2019–2020 అజగు శకుంతలా దేవి
2021–2022 కయల్ శివశంకరి
2022 - ప్రస్తుతం వల్లి తిరుమణం వసుంధర కలర్స్ తమిళ్

షోస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష ఛానెల్
2006 గ్రాండ్ మాస్టర్ తమిళం విజయ్ టీవీ
2012 సూపర్ కుటుంబం సన్ టీవీ
2016 అచ్చం థావిర్ పోటీదారు విజయ్ టీవీ
2018 నందిని కుటుంబం సన్ టీవీ

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష ఛానెల్
2018 డాల్‌హౌస్ డైరీలు దమయంతి తమిళం MX ప్లేయర్

మూలాలు

[మార్చు]
  1. "Amid the glitz and glamour". The Hindu. 16 April 2002.
  2. "Archived copy". Archived from the original on 14 May 2020. Retrieved 27 April 2020.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "'ನೀಲಾ', 'ಸ್ವಾಮಿ' ಬಳಿಕ ಸ್ಯಾಂಡಲ್‌ವುಡ್‌ಗೆ ರೀ-ಎಂಟ್ರಿ ಕೊಟ್ಟ ನಟಿ ಗಾಯತ್ರಿ ಜಯರಾಮನ್‌". Vijaya Karnataka (in కన్నడ). Retrieved 14 September 2021.