రగులుతున్న భారతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రగులుతున్న భారతం
(1992 తెలుగు సినిమా)
Raguluthunna Bharatham.jpg
దర్శకత్వం అల్లాణి శ్రీధర్
నిర్మాణం చల్లా సుబ్రహ్మణ్యం
రచన చల్లా సుబ్రహ్మణ్యం
కథ చల్లా సుబ్రహ్మణ్యం
చిత్రానువాదం అల్లాణి శ్రీధర్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
దివ్యవాణి
సంగీతం రాజ్ - కోటి
ఛాయాగ్రహణం ఛోటా కె నాయుడు
కూర్పు కె. రవీంద్ర బాబు
నిర్మాణ సంస్థ మైత్ర మూవీస్
భాష తెలుగు

రగులుతున్న భారతం 1992 లో విడుదలైన తెలుగు దేశభక్తి చిత్రం, మైత్రా క్రియేషన్స్ బ్యానర్‌లో అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో చల్లా సుబ్రహ్మణ్యం నిర్మించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జగపతి బాబు, దివ్యవాణి ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాసాగర్ సంగీతం సమకూర్చాడు.

కథ[మార్చు]

రఘుపతి (అక్కినేని నాగేశ్వరరావు) స్వాతంత్య్రం వచ్చిన 45 సంవత్సరాల తరువాత కోమా నుండి కోలుకుంటాడు. తాను కోరుకున్న వాటికి దేశంలో ఏమి జరుగుతున్న వాస్తవానికీ మధ్య వ్యత్యాసాన్ని చూస్తాడు. ప్రస్తుతం, ప్రజలు అవినీతి, నక్సలిజం, ఉగ్రవాదం, మురికి రాజకీయాలతో ఎలా పోరాడుతున్నారో చూస్తాడు. ఈ పరిస్థితి కలుషితమైన భారతదేశానికి వ్యతిరేకంగా మరొక స్వాతంత్ర్య పోరాట ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించేలా చేస్తుంది. అతను ప్రజలలో సామాజిక అవగాహనను ఎలా మేల్కొల్పుతాడనేది మిగిలిన కథ.

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

దేవిప్రియ రాసిన పాటలకు విద్యాసాగర్ సంగీతం సమకూర్చాడు. లహరి మ్యూజిక్ కంపెనీ విడుదల చేసింది . [1]

సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "గురుతుందా నీకు"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 4:06
2. "ముక్కలైన స్వప్నం"  ఎస్. జానకి 4:25
3. "జుఫుకు జుమ్మా"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:02
4. "సవాలుంటే జవాబుంది"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:50
5. "ఇది నిశాంత స్వతంత్రం"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:00
మొత్తం నిడివి:
21:23

మూలాలు[మార్చు]

  1. Songs. Cineradham.