జాలీ బాస్టియన్
స్వరూపం
జాలీ బాస్టియన్ | |
---|---|
జననం | |
వృత్తి | స్టంట్ కొరియోగ్రాఫర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1987–ప్రస్తుతం |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జాలీ బాస్టియన్ భారతదేశానికి చెందిన ఫైట్ మాస్టర్. ఆయన 1987లో విడుదలైన కన్నడ సినిమా ప్రేమలోకతో స్టంట్ కొరియోగ్రాఫర్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టి కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళంలో 900లకుపైగా సినిమాలకు ఫైట్ మాస్టర్‌గా పని చేశాడు.[1]
పని చేసిన సినిమాలు
[మార్చు]- వర ఐపీఎస్ (తెలుగు)
- ప్రేమలోక (కన్నడ)
- పుట్నంజా (కన్నడ)
- అన్నయ్య (తెలుగు)
- సీతాకోకచిలుకలు (మలయాళం)
- దమ్ (తమిళం)
- నట్టుక్కు ఒరు నల్లవన్ (తమిళం)
- అయలుమ్ ంజనుమ్ తమ్మిల్ (మలయాళం)
- బెంగళూరు డేస్ (మలయాళం)
- క్రేజీ స్టార్ (కన్నడ)
- సూపర్ రంగ (కన్నడ)
- షైలూ (కన్నడ)
- అరమనే (కన్నడ)
- గాలిపాట (కన్నడ)
- నక్షత్రం (తెలుగు)
- పాప్‌కార్న్ మంకీ టైగర్ (కన్నడ)
- ఆపరేషన్ జావా (మలయాళం)
- ఓరు కుట్టనాడన్ బ్లాగ్ (మలయాళం)
- అంగమలీ డైరీస్ (మలయాళం)
- కమ్మట్టిపాడు (మలయాళం)
- కాళి (మలయాళం)
- ఆడుపులియట్టం (మలయాళం)
- కడువా (మలయాళం)
- కమ్మర సంభవం (మలయాళం)
- విలన్ (మలయాళం)
- కావల్ (మలయాళం)
- ఎరిడా (మలయాళం-తమిళం)
- మాస్టర్ పీస్ (కన్నడ)
- మాస్టర్ పీస్ (మలయాళం)
- హైవే (మలయాళం)
- జానీ వాకర్ (మలయాళం)
- ప్రేమ (కన్నడ)
- వంశీ (కన్నడ)
- ది బాడీ (హిందీ)
- దర్వాజా బంద్ రఖో (హిందీ)
- బైలారస్ (పంజాబీ)
- చాచీ 420 (పంజాబీ)
మరణం
[మార్చు]జాలీ బాస్టియన్ 2023 డిసెంబరు 26న బెంగుళూరులోని తన నివాసంలో గుండెపోటు రావడంతో ఆయన మరణించాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ Deccan Chronicle (20 November 2018). "Jolly good fellow!". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ Namaste Telangana (27 December 2023). "ప్రముఖ స్టంట్ మాస్టర్ కన్నుమూత". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ TV9 Telugu (27 December 2023). "ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూసిన చిరంజీవి 'అన్నయ్య' ఫైట్ మాస్టర్". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)