ఆ ఒక్కటీ అడక్కు (2024 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆ ఒక్కటీ అడక్కు
దర్శకత్వంమల్లి అంకం
కథఅబ్బూరి రవి
నిర్మాతరాజీవ్ చిలక
తారాగణంఅల్లరి నరేష్
ఫరియా అబ్దుల్లా
జెమీ లివర్
వెన్నెల కిశోర్
వైవా హర్ష
ఛాయాగ్రహణంసూర్య
కూర్పుఛోటా కె ప్రసాద్
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
చిలకా ప్రొడక్షన్స్
విడుదల తేదీs
3 మే 2024 (2024-05-03)(థియేటర్)
31 మే 2024 (2024-05-31)( అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఆ ఒక్కటి అడక్కు 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహించాడు. అల్లరి నరేష్, జెమీ లివర్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, అరియనా గ్లోరీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 మార్చి 12న విడుదల చేసి[2] సినిమాను మే 3న విడుదల చేశారు.[3]

ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో మే 31న స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: చిలకా ప్రొడక్షన్స్
 • నిర్మాత: రాజీవ్ చిలక[6]
 • కథ & మాటలు: అబ్బూరి రవి[7]
 • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మల్లి అంకం[8]
 • సంగీతం: గోపీ సుందర్
 • సినిమాటోగ్రఫీ: సూర్య
 • కళా దర్శకుడు: జేకే మూర్తి
 • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అక్షిత అక్కి
 • ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్
 • సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఓ మేడం[9]"భాస్కరభట్లఅనురాగ్ కులకర్ణి3:44
2."హమ్మమ్మో"భాస్కర భట్లయశస్వి కొండేపూడి3:43
3."రాజాధి రాజా"భాస్కర భట్లమోహన భోగరాజు, ధనుంజయ్ సీపాన3:35


మూలాలు

[మార్చు]
 1. Chitrajyothy (16 February 2024). "తండ్రి సినిమా టైటిల్‌కు ఫిక్సయిన అల్లరి నరేష్.. గ్లింప్స్ అదిరింది". Archived from the original on 6 March 2024. Retrieved 6 March 2024.
 2. Chitrajyothy (12 March 2024). "'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ టీజర్". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
 3. Chitrajyothy (15 April 2024). "ఆ ఒక్కటీ అడక్కు విడుదల అప్పుడే, ఎందుకంటే..." Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
 4. Chitrajyothy (30 May 2024). "స‌డెన్‌గా ఓటీటీకి.. అల్ల‌రి న‌రేశ్ ఫ్యామిలీ, కామెడీ డ్రామా! ఎందులో.. ఎప్ప‌టినుంచంటే?". Archived from the original on 31 May 2024. Retrieved 31 May 2024.
 5. Chitrajyothy (2 May 2024). "'ఆ ఒక్కటీ అడక్కు'.. ఈ సమ్మర్‌కి పర్ఫెక్ట్ ట్రీట్! | Allari Naresh Interview about Aa Okkati Adakku Movie KBK". Archived from the original on 2 May 2024. Retrieved 2 May 2024.
 6. EENADU (26 April 2024). "పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం". Archived from the original on 31 May 2024. Retrieved 31 May 2024.
 7. Chitrajyothy (30 April 2024). "'ఆ ఒక్కటీ అడక్కు'.. పెళ్లి కాని ప్రతి వారు కోరుకునే కంటెంట్ | Dialogue writer Abburi Ravi About Allari Naresh Aa Okkati Adakku ktr". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
 8. EENADU (30 April 2024). "పేరు మరింత బాధ్యతని పెంచింది". Archived from the original on 30 April 2024. Retrieved 30 April 2024.
 9. 10TV Telugu (5 March 2024). "ఫరియాని 'ఓ మేడం..' అంటూ అల్లరి నరేష్.. 'ఆ ఒక్కటి అడక్కు' నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్." (in Telugu). Archived from the original on 6 March 2024. Retrieved 6 March 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

[మార్చు]