జామీ లివర్
స్వరూపం
జామీ లివర్ | |
|---|---|
| విద్య | మాస్టర్ అఫ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ యూనివర్సిటీ అఫ్ వెస్టమిన్స్టర్ |
| వృత్తి | నటి |
| క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
| Known for | కిస్ కిస్కో ప్యార్ కరూ , కామెడీ సర్కస్ కె మహాబలి |
| Father | జానీ లీవర్ |
| బంధువులు | జిమ్మీ మోసెస్ (బాబాయ్) |
జామీ లివర్ భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె సినీనటుడు జానీ లీవర్ కుమార్తె.[1]
సినిమాలు
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు |
|---|---|---|---|---|
| 2015 | కిస్ కిస్కో ప్యార్ కరూన్ | చంపా | హిందీ | అరంగేట్రం |
| 2019 | హౌస్‌ఫుల్ 4 | గిగ్లీ | హిందీ | [2] |
| 2021 | భూత్ పోలీస్ | లత | హిందీ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చిత్రం |
| 2023 | యాత్రిస్ | హిందీ | ||
| 2024 | క్రాక్ | జునైదా | హిందీ | |
| ఆ ఒక్కటి అడక్కు | దేవి | తెలుగు | తెలుగులో అరంగ్రేటం |
వెబ్ సిరీస్
[మార్చు]| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
|---|---|---|---|
| 2023 | పాప్ కౌన్? | రాణి | డిస్నీ+ హాట్‌స్టార్ |
మ్యూజిక్ వీడియోలు
[మార్చు]| సంవత్సరం | పేరు | గాయకుడు | లేబుల్ | మూలాలు |
|---|---|---|---|---|
| 2021 | కిన్ని కిన్ని వారి | రాశి సూద్ | BGBNG సంగీతం | [3] |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (14 July 2020). "Jamie Lever on Johnny Lever: He is a strict south Indian father" (in ఇంగ్లీష్). Archived from the original on 11 August 2022. Retrieved 11 August 2022.
- ↑ The Times of India (11 October 2019). "'Housefull 4': Johnny Lever and daughter Jamie Lever's character look unveiled" (in ఇంగ్లీష్). Archived from the original on 11 August 2022. Retrieved 11 August 2022.
- ↑ "Jamie Lever, Krishna Shroff, Jannat Zubair feature in 'Kinni Kinni Vaari' song". ANI News (in ఇంగ్లీష్). Archived from the original on 2023-01-23. Retrieved 2021-07-02.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జామీ లివర్ పేజీ