అబ్బూరి రవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అబ్బూరి రవి భారతీయ సినిమాలలో సంభాషణా రచయిత. ఆయన పూర్తిపేరు అబ్బూరి రవి శేష రామకృష్ణ.

జీవిత విశేషాలు[మార్చు]

అబ్బూరి రవి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం నకు చెందినవాడు. ఆయన ఎస్.చి.హెచ్ బి.ఆర్.ఎం ఉన్నత పాఠశాలలో మాధ్యమిక విద్యను అభ్యసించాడు. ఇంటర్మీడియట్ విద్యను భీమవరంలోని డి.ఎన్.ఆర్ కళాశాలలో చదివాడు. డి.ఎన్.ఆర్ కశాశాలలో బియస్సీ పూర్తిచేసాడు. అబ్బూరి మరియు త్రివిక్రమ్ ఇదే కళాశాలలో కలసి చదివారు. వారు 10వ తరగతి వరకు కలసి చదివారు.[1] అబ్బూరికి 2006 లో విడుదలైన బొమ్మరిల్లు చిత్రానికి గానూ నంది ఉత్తమ సంభాషణల రచయిత పురస్కారం లభించింది.

చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Archived copy". మూలం నుండి 2007-04-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-06-11. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)CS1 maint: archived copy as title (link)
  2. "Kerintha: Coming-of-age stories". Cite web requires |website= (help)