స్నేహితుడు (సినిమా)
స్వరూపం
| స్నేహితుడు | |
|---|---|
![]() | |
| దర్శకత్వం | ఎస్. శంకర్ |
| స్క్రీన్ ప్లే | రాజ్ కుమార్ హిరానీ అభిజత్ జోషి |
| కథ | రాజ్ కుమార్ హిరానీ అభిజత్ జోషి |
| నిర్మాత | రాజు ఈశ్వరన్ |
| తారాగణం | విజయ్ జీవా శ్రీకాంత్ ఇలియానా సత్యన్ సత్యరాజ్ విజయ్ వసంత్ |
| ఛాయాగ్రహణం | మనోజ్ పరమహంస |
| కూర్పు | ఆంతోనీ |
| సంగీతం | హేరిస్ జయరాజ్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 2012 |
సినిమా నిడివి | 188 నిమిషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | తమిళ |
| బడ్జెట్ | 60 కోట్లు |
స్నేహితుడు 2012 లో శంకర్ దర్శకత్వంలో విడుదలైన తమిళ అనువాద చిత్రం. తమిళంలో వచ్చిన నన్బన్ అనే సినిమా దీనికి మాతృక.[1] దీని ప్రధాన నటీనటవర్గం: విజయ్, జీవా, శ్రీకాంత్, ఇలియానా, సత్యన్ శివకుమార్, సత్యరాజ్j, అనుయా భగవత్.[2] దీని చిత్రకథ IIIT లో చదువుకున్న ముగ్గురు స్నేహితులు కోల్పోయిన స్నేహితుని వెతుకుతున్నట్లుగా హాస్యప్రధానంగా సాగుతుంది.
మూలాలు
[మార్చు]- ↑ "Who will replace Vijay in '3 Idiots' remake? – Tamil Movie News". IndiaGlitz. Archived from the original on 2018-12-26. Retrieved 2010-12-11.
- ↑ TNN (2010-12-04). "Tamil 3 Idiots' actors do style test – The Times of India". The Times of India. Retrieved 2010-12-11.
