విజయ్ వసంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయ్ వసంత్
విజయ్ వసంత్


లోక్‌సభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 జులై 2021
ముందు హెచ్. వసంత్ కుమార్
నియోజకవర్గం కన్యాకుమారి

తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2 జనవరి 2021

వ్యక్తిగత వివరాలు

జననం (1983-05-20) 1983 మే 20 (వయసు 41)
నాగర్‌కోయిల్, తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి నిత్య (వివాహం. 2010)[1]
వృత్తి
  • వ్యవరవేత
  • నటుడు
  • రాజకీయ నాయకుడు

విజయ్ వసంత్ (జననం: విజయకుమార్ వసంతకుమార్ 20 మే 1983) భారతదేశానికి చెందిన నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన తన తండ్రి హెచ్. వసంత్ కుమార్ మరణాంతరం మే 2021లో కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యాడు.[2]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2007 చెన్నై 600028 గోపి
2008 తోజా గజని
సరోజ ప్రత్యేక ప్రదర్శన
2009 నాడోడిగల్ చంద్రన్
2010 కనిమొళి గౌషిక్
2011 మంకథ వైన్ షాపు యజమాని అతిధి పాత్ర
2012 నాన్బన్ పన్నీర్ సెల్వం అతిధి పాత్ర
2013 మథిల్ మేల్ పూనై కార్తీక్
బిర్యానీ వసంత్ అతిధి పాత్ర
2014 ఎన్నమో నడకదు విజయ్
తెరియమా ఉన్న కాదలిచిట్టెన్ కార్తీక్
2015 మాస్ తాగుబోతు అతిధి పాత్ర
వన్నా జిగినా పావడాయి
2016 వెట్రివేల్ చంద్రన్ అతిధి పాత్ర
చెన్నై 600028 II గోపి
ఆచమింద్రీ శక్తి [3]
2017 వేలైక్కారన్ భాగ్య
2022 నా ప్రియమైన లిసా

మూలాలు

[మార్చు]
  1. The Times of India. "Wedding bells for Vijay Vasanth" (in ఇంగ్లీష్). Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.
  2. The New Indian Express. "Congress' Vijay Vasanth wins Kanniyakumari byelection". Archived from the original on 5 September 2022. Retrieved 5 September 2022.
  3. Deccan Chronicle (12 May 2016). "Vijay Vasanth is a pickpocket in Achamindri" (in ఇంగ్లీష్). Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.