శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి
Sri Sita Ramula Kalyanam Chootamu Raarandi.jpg
దర్శకత్వంవై.వి.ఎస్.చౌదరి
రచనజంధ్యాల (సంభాషణలు)
స్క్రీన్‌ప్లేవై.వి.ఎస్.చౌదరి
కథవై.వి.ఎస్.చౌదరి
నిర్మాతఅక్కినేని నాగార్జున
నటవర్గంఅక్కినేని నాగేశ్వరరావు
వెంకట్
చాందిని
ఛాయాగ్రహణంకె.రాజేంద్రప్రసాద్
కూర్పుశంకర్
సంగీతంఎం.ఎం.కీరవాణి
నిర్మాణ
సంస్థ
గ్రేట్ ఇండియా ఎంటర్ప్రైసెస్[1]
విడుదల తేదీలు
1998 ఫిబ్రవరి 5 (1998-02-05)
నిడివి
165 నిమిషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి 1998 లో తెలుగు భాషా శృంగార చిత్రం, గ్రేట్ ఇండియా ఎంటర్‌టాఇన్‌మెంట్ పతాకంపై నాగార్జున అక్కినేని నిర్మించిన ఈ సినిమాకు వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, వెంకట్, చాందిని ప్రధాన పాత్రల్లో నటించగా ఎం. ఎం. కీరవానీ సంగీతం అందించాడు[2]. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా రికార్డ్ చేయబడింది.[3]

తారాగణం[మార్చు]

 • అక్కినేని నాగేశ్వరరావు రామచంద్రరాజుగా
 • వెంకట్ రాజుగా
 • మాధవిగా చాందిని
 • చంద్ర మోహన్ చంద్రంగా
 • ఆహుతి ప్రసాద్ రఘుగా
 • మురళీ మోహన్ మోహన్ రావుగా
 • చలపతి రావు ఖాసిమ్‌గా
 • బెనర్జీ వేణుగా
 • కృష్ణుడిగా చందు
 • శివాజీ శివాజీగా
 • కమల్ కమల్
 • రాధాగా రాధా కృష్ణ
 • వినాయక్ కిషోర్‌గా
 • వెన్నిరాడై నిర్మల భవానీగా
 • రమాప్రభ బేగం గా
 • కల్పన రాజ్యలక్ష్మిగా
 • ప్రియ ప్రియాగా
 • మహాలక్ష్మిగా కృష్ణ శ్రీ
 • లావణ్యగా నీలిమా సుధ
 • సుజతగా రాజేశ్వరి
 • శ్రీబాజిత్‌గా దుర్గా
 • బేబీ నిహారికా రాజ్యంగా

సాంకేతిక వర్గం[మార్చు]

 • కళ: పేకేటి రంగా
 • నృత్యాలు: కాలా, శంకర్
 • పోరాటాలు: రాజు, సతీష్ రెడ్డి
 • సంభాషణలు: జంధ్యాల
 • సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
 • నేపథ్య గానం: ఎస్పీ బాలూ, మనో, ఎం. ఎం. కీరవణి, చిత్ర, సునీత, సురేష్ పీటర్
 • సంగీతం: ఎం. ఎం. కీరవణి
 • కూర్పు: శంకర్
 • ఛాయాగ్రహణం: కె. రాజేంద్ర ప్రసాద్
 • నిర్మాత: నాగార్జున అక్కినేని
 • కథ - చిత్రానువాదం - దర్శకుడు: వై. వి. ఎస్. చౌదరి
 • నిర్మాణ సంస్థ: గ్రేట్ ఇండియా ఎంటర్ప్రైజెస్
 • విడుదల తేదీ: 1998 ఫిబ్రవరి 5

మూలాలు[మార్చు]

 1. "Sri Sita Ramula Kalyanam Chootamu Raarandi (Overview)". IMDb.
 2. https://www.youtube.com/watch?v=fuKseZqJXY8
 3. "Sri Sita Ramula Kalyanam Chootamu Raarandi (Review)". The Cine Bay.

బాహ్య లంకెలు[మార్చు]