Jump to content

చిరునవ్వుతో

వికీపీడియా నుండి
చిరునవ్వుతో
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.రాంప్రసాద్
తారాగణం తొట్టెంపూడి వేణు,
షహీన్,
ప్రకాష్ రాజ్
సంగీతం మణి శర్మ
నిర్మాణ సంస్థ ఎస్పీ. ఎంటర్టైన్మెంట్
భాష తెలుగు

చిరునవ్వుతో 2000లో జి. రాంప్రసాద్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.[1] వేణు, షహీన్ ఇందులో ప్రధాన పాత్రధారులు.

వేణు ఒక పాకశాస్త్ర ప్రవీణుడు.తన మామ (చంద్రమోహన్) కూతురైన అరుణ (ప్రేమ)తో పెళ్ళి నిశ్చయం అవుతుంది. కానీ అరుణ ఎవరినో ప్రేమించి అతన్ని పెళ్ళి చేసుకోవడం కోసం ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతుంది. అందరూ వేణు మీద జాలి చూపిస్తుంటే అతను మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకుంటాడు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్రధమ చిత్రంగా బంగారు నంది అవార్డు కు 2000వ సంవత్సరంఎంపికైంది.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాత -
  • దర్శకుడు -
  • కథ -
  • చిత్రానువాదం -
  • మాటలు -
  • పాటలు -
  • స్వరాలు -
  • సంగీతం -
  • పోరాటాలు -
  • కళ -
  • దుస్తులు -
  • అలంకరణ -
  • కేశాలంకరణ -
  • ఛాయాగ్రహణం -
  • ధ్వని విభాగం (సౌండ్ ఎఫెక్ట్) -
  • ఎడిటర్ -
  • జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ -
  • పబ్లిసిటీ -
  • పోస్టర్ డిజైనింగ్ -
  • ప్రెస్ -

పాటలు

[మార్చు]
క్ర.సం పాట గీత రచయిత గాయకులు
1 "అందం నీ పేరా" భువనచంద్ర ఉదిత్ నారాయణ్, ప్రసన్న
2 "హొయ్యారే హొయ్యారే అందానికి జోహారే" భువన చంద్ర శంకర్ మహదేవన్
3 "కనులు కలిశాయి కథలు తెలిశాయే" భువన చంద్ర చిత్ర, హరిహరన్
4 "నిన్నలా మొన్నలా లేదురా" సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎస్. పి. చరణ్[2]
5 "సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా" సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
6 "సోనారే సోనారే" భువన చంద్ర చిత్ర, శంకర్ మహదేవన్
7 "చిరునవ్వుతో " సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. జి. వి, రమణ. "ఐడిల్ బ్రెయిన్ లో చిరునవ్వుతో చిత్ర సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Archived from the original on 15 సెప్టెంబరు 2017. Retrieved 29 August 2017.
  2. http://www.raaga.com/channels/telugu/moviedetail.asp?mid=a0000156

బయటి లంకెలు

[మార్చు]