సుప్రభాతం (1998 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుప్రభాతం
Suprabhatam Movie Poster.jpg
సుప్రభాతం సినిమా పోస్టర్
దర్శకత్వంభీమినేని శ్రీనివాసరావు
రచనచింతపల్లి రమణ (మాటలు)
స్క్రీన్‌ప్లేభీమినేని శ్రీనివాసరావు
కథఎన్.వి.ఎస్. యూనిట్,
పండియరాజన్
నిర్మాతకెప్టెన్ ఎన్.ఎ. చౌదరి
నటవర్గంశ్రీకాంత్,
రాశి,
చంద్రమోహన్,
బేతా సుధాకర్,
తనికెళ్ళ భరణి
ఛాయాగ్రహణంవై. మహేంద్ర
కూర్పుగౌతంరాజు
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
ఎన్.వి.ఎస్. క్రియేషన్స్[1]
విడుదల తేదీలు
1998 సెప్టెంబరు 18 (1998-09-18)
నిడివి
143 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సుప్రభాతం 1998, సెప్టెంబరు 18న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎన్.వి.ఎస్. క్రియేషన్స్ పతాకంపై[2] కెప్టెన్ ఎన్.ఎ. చౌదరి నిర్మాణ సారథ్యంలో భీమినేని శ్రీనివాసరావు[3] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, రాశి, చంద్రమోహన్, బేతా సుధాకర్, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[4][5] 1996లో తమిళంలో వచ్చిన గోపాల గోపాల చిత్రానికి రిమేక్ చిత్రమిది.

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • చిత్రానువాదం, దర్శకత్వం: భీమినేని శ్రీనివాసరావు
 • నిర్మాత: కెప్టెన్ ఎన్.ఎ. చౌదరి
 • మాటలు: చింతపల్లి రమణ
 • కథ: ఎన్.వి.ఎస్. యూనిట్, పండియరాజన్
 • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
 • ఛాయాగ్రహణం: వై. మహేంద్ర
 • కూర్పు: గౌతంరాజు
 • నిర్మాణ సంస్థ: ఎన్.వి.ఎస్. క్రియేషన్స్

పాటలు[మార్చు]

Untitled

ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[6]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ప్రేమ మొదలైతే"సిరివెన్నెలఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర5:06
2."కన్నా నీ కనులకు పెట్టిన"చంద్రబోస్కె.ఎస్. చిత్ర, హరిణి4:50
3."చందమామ రావే జాబిల్లి రావే"సిరివెన్నెలఅశోక్ ఖోస్లా4:21
4."ఓ ప్రియ వసుంధర"షణ్ముఖశర్మఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర4:52
5."తాడై పామై"సిరివెన్నెలఅశోక్ ఖోస్లా4:12
6."సింగరాయ కొండ"చంద్రబోస్ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత4:59
Total length:28:20

మూలాలు[మార్చు]

 1. "Suprabhatam (Overview)". IMDb.
 2. "Suprabhatam (Banner)". Filmiclub.
 3. "Suprabhatam (Direction)". Know Your Films.
 4. "Suprabhatam (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-24. Retrieved 2020-08-26.
 5. "Suprabhatam (Review)". Spicy Onion.
 6. "Suprabhatam (Songs)". Raaga.

ఇతర లంకెలు[మార్చు]