వర్ష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్ష
జననం
మాధవి

వృత్తినటి

వర్ష (మాధవి) తెలుగు సినిమా నటి. అనేక సినిమాలలో ప్రధాన నటులకు సోదరి, సహాయక పాత్రలలో నటించి ప్రజాదరణ పొందింది. కొన్ని టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించింది.[1]

జననం

[మార్చు]

మాధవి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించింది.

సినిమారంగం

[మార్చు]

1997లో పంజరం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరపైకి అడుగుపెట్టింది. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 1998లో ఖైదీగారు అనే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తిరిగి వచ్చింది. తరుణ్ సరసన నువ్వే కావాలి సినిమాలో ప్రధాన నటీమణుల్లో ఒకరిగా నటించి, తన నటనకు ప్రశంసలు అందుకుంది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
1997 పంజరం నాగు
1998 ఖైదీగారు
1998 సుస్వాగతం ఫాతిమా
1998 గిల్లి కజ్జాలు
1998 సూర్యవంశం
1998 కన్యాదానం
1998 సుప్రభాతం
1998 ఆహా గాయత్రి
1999 తమ్ముడు శాంతి
1999 నేటి గాంధీ ప్రియ
2000 మూడు ముక్కలాట భాస్కర లక్ష్మీ
2000 నువ్వే కావాలి వర్ష
2000 యువరాజు
2000 నువ్వు వస్తావని అనిత
2001 రావే నా చెలియా అరుణ
2001 శుభాశీస్సులు
2001 ప్రియమైన నీకు ప్రియ
2001 సింహరాశి లక్ష్మీ
2001 డార్లింగ్ డార్లింగ్ సరస్వతి
2002 వాసు రాధిక
2002 శివరామరాజు రాజ్యలక్ష్మి
2002 ప్రేమలో పావని కళ్యాణ్ మీనాక్ష్మీ
2003 నాగ
2003 సత్యం స్వాతి
2003 దొంగోడు
2003 విజయం
2004 దొంగ - దొంగది
2004 మాస్
2004 సఖియా
2004 కాశి
2005 నాయకుడు
2005 నేనాపిరాలి కన్నడ సినిమా

టీవిరంగం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sundarakanda Serial Heroine Varsha (Meenakshi) Hot & Unseen Photos". Archived from the original on 2019-01-03. Retrieved 2024-04-25.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వర్ష&oldid=4203336" నుండి వెలికితీశారు