శుభాశీస్సులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శుభాశీస్సులు
(2001 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.నాగార్జునరెడ్డి
నిర్మాణం వి.దేవరాజ్
తారాగణం అనిల్ రాజ్,
వర్ష
సంగీతం రమణ ఓగేటి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
కె.ఎస్. చిత్ర,
మనో,
స్వర్ణలత,
నిత్య సంతోషిణి,
రమణ ఓగేటి
గీతరచన ధర్మతేజ
నిర్మాణ సంస్థ ప్రేక్షక ఫిలిమ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శుభాశీస్సులు 2001, ఆగష్టు 17న విడుదలైన తెలుగు సినిమా. ఎం.నాగార్జున రెడ్డి ఈ సినిమా దర్శకుడు.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

క్ర.సం పాట గాయకులు రచన
1 "నీ చూపే శృంగారమాయె" చిత్ర, మనో ధర్మతేజ
2 "అందం ఆరబోసుకున్న" మనో, స్వర్ణలత
3 "తాతలనాటి కాలం" మనో బృందం
4 "జన్మభూమి ఇది కర్మభూమి" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
5 "స్వాతిచినుకులు" రమణ ఓగేటి, నిత్య సంతోషిణి

మూలాలు[మార్చు]

  1. web master. "Subhasissulu (M. Nagarjuna Reddy) 2001". indiancine.ma. Retrieved 21 October 2022.

బయటి లింకులు[మార్చు]