మాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాస్
(2004 తెలుగు సినిమా)
దర్శకత్వం రాఘవ లారెన్స్
నిర్మాణం అక్కినేని నాగార్జున
రచన పరుచూరి బ్రదర్స్
తారాగణం అక్కినేని నాగార్జున,
జ్యోతిక,
ఛార్మి,
ప్రకాష్ రాజ్,
రఘువరన్,
సునీల్,
వేణుమాధవ్,
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
కళ తోట తరణి
పంపిణీ అన్నపూర్ణ స్టూడియోస్ (అక్కినేని నాగార్జున)
నిడివి 170 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మాస్ 2004లొ విడుదలైన తెలుగు భాషా యాక్షన్ చిత్రం, అక్కినేని నాగార్జున తన స్వంత ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించాడు. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ రచన, దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, నాగార్జున, జ్యోతిక నటించారు.[1] ఈ చిత్రం 23 డిసెంబర్ 2004 న విడుదలైంది. తరువాత దీనిని తమిళంలో వీరన్ పేరుతో, హిందీలో మేరీ జంగ్: వన్ మ్యాన్ ఆర్మీగా 2005 లో డబ్ చేశారు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • మాస్ మ.మా మాస్, రచన: సాహితి, గానం.మనో, రవి వర్మ
  • నాతో వస్తావా , రచన; సాహితి ,గానం. ఉదిత్ నారాయణ్, సుమంగళి
  • కొట్టు కొట్టు కొట్టు , రచన: సాహితి , గానం.టీప్పు, ప్రసన్న
  • వాలు కళ్ల వయ్యారి , రచన: భాస్కర భట్ల , గానం.కార్తీక్
  • ఇంద్రుడు చంద్రుడు, రచన: సాహితీ, గానం.రంజిత్, కల్పన
  • లా లా లాహిరే రచన: విశ్వా, గానం.వేణు, సునీత సారథి.

మూలాలు

[మార్చు]
  1. "Mass (2004)". Indiancine.ma. Retrieved 2021-05-23.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మాస్&oldid=4213178" నుండి వెలికితీశారు