రుతిక
Appearance
రుతిక | |
---|---|
జననం | రుతిక |
ఇతర పేర్లు | రుతిక |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2001– ప్రస్తుతం |
రుతిక భారతీయ సినిమా నటి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషలలో 50కి పైగా సినిమాలలో నటించింది.[1]
చిత్ర సమహారం
[మార్చు]- సారీ మా ఆయన ఇంట్లో ఉన్నాడు (2010)[2]
- జాలీడేస్ (కన్నడ, తెలుగులో వచ్చిన హ్యపిడేస్ కు రిమేక్)[3]
- బ్లేడ్ బాబ్జీ (2008)
- లవకుశ (2007)
- జాన్ అప్పారావు 40 ప్లస్ (2008)
- ప్రేమాభిషేకం (2008)[4]
- విక్రమార్కుడు (2006)
- సరదా సరదాగా (2006)
- థ్రిల్ (2005)
- రంభ ఊర్వశి (2005)
- రాక్షస (2005)
- ఎక్ట్సా (2004)[5]
- సారీ నాకు పెళ్లైంది (2004)[6]
- డ్రీమ్స్ (2003)
- లాలి హాద్ (2003)
- కత్తెగాళ్లు సార్ కత్తెగాళ్లు (2003)
- గర్ల్‌ఫ్రెండ్ (2002)
- ఫ్రెండ్ (కన్నడ) (2002)
- 6 టీన్స్ (2001)
మూలాలు
[మార్చు]- ↑ టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "రుతిక, Ruthika". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.[permanent dead link]
- ↑ (29 December 2009). ‘Sorry Maa Aayana Intlo Unnadu’ gets final touches Archived 2016-03-04 at the Wayback Machine, Thaindian News
- ↑ (24 January 2009). Jolly Days, The Times of India ("The performances of Pradeep, Aishwarya Nag, Vishwas, Spoorthi, Niranjan and Keerthi are excellent. Ruthuka excels.")
- ↑ (19 November 2007). Rutika is Venu Madhav's heroine Archived 2019-08-27 at the Wayback Machine, MovieBuzz
- ↑ *8 October 2004). Thrilling time for Ruthika, indiaglitz.com
- ↑ Sorry Naaku Pellaindi Movie Review Archived 2010-12-21 at the Wayback Machine, fullhyd.com, Retrieved 29 August 2011
ఇతర లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రుతిక పేజీ