దొంగోడు - 2003 సినిమా
స్వరూపం
| దొంగోడు | |
|---|---|
డి.వి.డి. ముఖచిత్రం | |
| దర్శకత్వం | భీమినేని శ్రీనివాసరావు |
| రచన | రంజన్ ప్రమోద్ |
| నిర్మాత | ఋషితా సాయి |
| తారాగణం | రవితేజ కళ్యాణి బ్రహ్మానందం తనికెళ్ళ భరణి ధర్మవరపు సుబ్రహ్మన్యం సునీల్ ఎం.ఎస్.నారాయణ షకీలా |
| ఛాయాగ్రహణం | రమణరాజు |
| కూర్పు | గౌతంరాజు |
| సంగీతం | విద్యాసాగర్ |
సినిమా నిడివి | 140 నిమిషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
దొంగోడు తెలుగులో 2003 లో రవితేజ కథానాయకుడిగా విడుదలైన సినిమా ఈ సినిమా మళయాళం సినిమా మీసమాధవన్ కు రీమేక్ . కల్యాణి, రేఖ, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం విద్యాసాగర్ సమకూర్చారు.
తారాగణం
[మార్చు]- రవితేజ_ మాధవ
- కళ్యాణి_ రుక్మిణి
- తనికెళ్ల భరణి_ నాయుడు
- రేఖ_ ప్రభ
- బ్రహ్మానందం - శాస్త్రి
- ఉత్తేజ్_ హనుమంత్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం_ భద్రం నాయుడు అసిస్టెంట్
- సునీల్_ జస్టిస్ చౌదరి
- ఎం.ఎస్.నారాయణ_ లాయర్ నారాయణ
- పరుచూరి వెంకటేశ్వరరావు_ వెంకటాచలం
- షకీలా_ షకీలా
- వర్ష_ మాధవ్ చెల్లెలు
- బేబీ మాలాశ్రీ _ యవ్వనం లో రుక్మిణి
- రియాజ్ ఖాన్_ SI శివరాజు
- చంద్రమోహన్_ చంద్రం, మాధవ తండ్రి
- అలీ_ మాధవ ఫ్రెండ్
- పవిత్ర లోకేష్_ దేవకీ చక్రవర్తి, భద్రం భార్య
- సురేఖవాణి_ రుక్మిణి తల్లి
- దువ్వాసి మోహన్_ దువ్వాసి
- ఉమా
- రజిత
- జీవా.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: భీమనేని శ్రీనివాసరావు
- కథ: రంజన్ ప్రమోద్
- సంగీతం: విద్యాసాగర్
- సంభాషణలు: మరుధూరి రాజా
- గీత రచయితలు: చంద్రబోస్, సిరివెన్నెల (చెంబోలు )సీతారామశాస్త్రి, భాషాశ్రీ, బండారు దానయ్య
- నేపథ్య గాయకులు : శంకర్ మహదేవన్, కె.ఎస్.చిత్ర, రిమిటామీ, వలిషా బాబ్జీ, హరిహరన్, సుజాత మోహన్, ఉదిత్ నారాయణ్, కార్తీక్, శ్రీవర్ధిని, స్వర్ణలత
- ఫోటోగ్రఫి: రమణరాజు
- కూర్పు: గౌతంరాజు
- నిర్మాత: భీమనేని రోషిత సాయి
- నిర్మాణ సంస్థ:
- విడుదల: 08:08:2003.
పాటల జాబితా
[మార్చు]- కోడి ముందా, రచన: చంద్రబోస్, గానం.శంకర్ మహదేవన్, రిమ్మి టామి
- డుo డుo , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.చిత్ర, వల్లీషా బాబ్జీ
- ఎంత పనిచేసిందే , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.హరిహరన్, సుజాత మోహన్
- సొట్ట బుగ్గల, రచన: బాషాశ్రీ, గానం.కార్తీక్, స్వర్ణలత
- దొంగా దొంగా, రచన: బండారు దానయ్య , గానం.చిల్డ్ కోరస్
- మీసాల గోపాల రచన: భాషాశ్రీ , గానం.శ్రీవర్దిని , ఉదిత్ నారాయణ్.
ఇతర విశేషాలు
[మార్చు]- ఈ సినిమా కామేడీ పరంగా పెద్ద హిట్ అయ్యింది ముఖ్యంగా తణికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యంల మధ్య సన్నివేశాలు బాగాపండటం వలన సినిమా సక్సెస్ సాధించింది.
- సినిమాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్ (రచయిత)లు అందించిన పాటలు (నిజానికి ఈ పాటలు అన్నీ మీసమాధవన్ బాణీలే) విద్యాసాగర్ సంగీతం కూడా హిట్ అవడం జరిగింది