Jump to content

స్వాతిముత్యం (2022 సినిమా)

వికీపీడియా నుండి
స్వాతిముత్యం
దర్శకత్వంలక్ష్మణ్ కె కృష్ణ
నిర్మాతనాగ వంశీ
తారాగణంబెల్లంకొండ గణేష్
వర్ష బొల్లమ్మ
రావు రమేశ్
నరేష్
ప్రగతి
సురేఖావాణి
ఛాయాగ్రహణంసూర్య తేజ ముసునూరు
కూర్పునవీన్ నూలి
సంగీతంసాగర్ మహతి
విడుదల తేదీ
5 అక్టోబరు 2022 (2022-10-05)[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

స్వాతిముత్యం (2022 సినిమా) ఇది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం. ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం కాబోతోన్నాడు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. 2022 సంక్రాంతి స్పెషల్‌గా స్వాతిముత్యం అంటూ వదిలిన ఫస్ట్ గ్లింప్స్ ఎంతో ఎంతగానో ఆకట్టుకుంది.[2] స్వాతిముత్యం అక్టోబర్‌ 5న థియేటర్లలో విడుదలై, ‘ఆహా’ఓటీటీలో అక్టోబర్‌ 24 నుండి స్ట్రీమింగ్‌ కానుంది.[3]

తారాగణం

[మార్చు]

ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిస్తున్న స్వాతిముత్యం చిత్రంలో బాలమురళి పాత్రలో బెల్లంకొండ గణేష్, భాగ్యలక్ష్మి పాత్రలో వర్ష బొల్లమ్మ నటించారు. జీవితం, ప్రేమ, పెళ్లి వంటివాటిపై యువత ఆలోచనలు, వాటి మధ్య ఓ యువకుడి జీవితం ఈ చిత్ర కథాంశం.

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు - లక్ష్మణ్ కె కృష్ణ

నిర్మాత - సూర్యదేవర నాగ వంశీ

సంగీత దర్శకుడు - సాగర్ మహతి

సినిమాటోగ్రఫీ - సూర్య తేజ ముసునూరు

ఎడిటింగ్ - నవీన్ నూలి

సమర్పణ - పి.డి. ప్రసాద్

మూలాలు

[మార్చు]
  1. Eenadu (5 October 2022). "రివ్యూ: స్వాతిముత్యం". Archived from the original on 5 October 2022. Retrieved 5 October 2022.
  2. "Ganesh Bellamkonda: Swathi Muthyam : 'నువ్ వర్జినా?'.. ఆకట్టుకున్న బెల్లంకొండ వారసుడు - ganesh bellamkonda varsha bollamma swathi muthyam first glimpse | Samayam Telugu". web.archive.org. 2022-05-30. Archived from the original on 2022-05-30. Retrieved 2022-05-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "'స్వాతిముత్యం' ముందే వచ్చేస్తోంది.. ఓటీటీ విడుదల తేదీ మారింది". 20 October 2022. Archived from the original on 24 October 2022. Retrieved 24 October 2022.
  4. Mana Telangana (4 October 2022). "కుటుంబమంతా చూసేలా 'స్వాతిముత్యం'". Retrieved 5 October 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  5. "అరంగేట్రానికి ఇదే మంచి కథ అనుకున్నా!". 6 October 2022. Retrieved 7 October 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)