వర్ష బొల్లమ్మ
వర్ష బొల్లమ్మ | |
---|---|
జననం | జూలై 30, 1994 |
ఇతర పేర్లు | వర్ష, గాయత్రి |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | పొదిల్లి కోటేశ్వర్, శాంతి మొన్నమ్మ |
వర్ష బొల్లమ్మ తెలుగు, తమిళ, మలయాళ చలనచిత్ర నటి. 2015లో తమిళంలో వచ్చిన సతురన్ సినిమాలో తొలిసారిగా నటించిన వర్ష, 2019లో వచ్చిన చూసి చూడంగానే సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.
జీవిత విషయాలు
[మార్చు]వర్ష 1995, జూలై 30న పొదిల్లి కోటేశ్వర్, శాంతి మొన్నమ్మ దంపతులకు కర్ణాటకలోని కొడగులో జన్మించింది. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్ ఆటోనోమౌస్ కళాశాలో మైక్రోబయాలజీ పూర్తిచేసింది.
సినిమారంగం
[మార్చు]చిన్నప్పట్నుంచే నటనపై ఆసక్తి ఉన్న వర్ష ప్రారంభంలో రాజా రాణిలోని నజ్రియా నజీమ్ డైలాగ్స్ డబ్స్మాష్ వీడియోలతో గుర్తింపు పొందింది.[1][2][3] వర్ష కూడా నజ్రియా మాదిరిగా ఉంటుంది.[4] వర్ష విజిల్ (2019) సినిమాలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా[5] చూసీ చూడంగానే సినిమాలో డ్రమ్మర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నటించింది.[6] వర్ష ఆనంద్ దేవరకొండతో నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయింది.[7]
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్రపేరు | భాష | గమనిక | మూలాలు |
---|---|---|---|---|---|
2015 | సుతరన్ | జనని | తమిళం | తొలి చిత్రం | [8] |
2016 | వెట్రివేలన్ | సుభా | [9] | ||
2017 | ఇవన్ యారేంద్రు తెరికిరత | సావిత్రి | [10] | ||
యానుమ్ తీయవన్ | సౌమ్య | [11] | |||
2018 | కళ్యాణం | శరి | మలయాళం | మలయాళంలో తొలి చిత్రం | [12] |
మందారం | చారు | [13] | |||
96 | ప్రభావతి | తమిళం | [14] | ||
సీమతురై | పూర్ణాణి | [15] | |||
2019 | పెట్టికడై | తాన్గమ్ | [16] | ||
సూతరక్కరన్ | అశ్వతీ | మలయాళం | [17] | ||
విజిల్ | గాయత్రి | తమిళం | [18] | ||
2020 | చూసి చూడంగానే | శృతి | తెలుగు | తెలుగులో తొలి చిత్రం | [19] |
జాను | ప్రభ | [20] | |||
మిడిల్ క్లాస్ మెలోడీస్ | సంధ్య | అమెజాన్ ప్రైమ్ విడుదల | [21] | ||
2020 | మానె నెం.13 | నాన్సీ | కన్నడ/తమిళం | కన్నడంలో తొలి చిత్రం; ద్విభాష చిత్రం; అమెజాన్ ప్రైమ్ విడుదల | |
2021 | పుష్పకవిమానం | పెళ్ళిచూపులలోని అమ్మాయి | తెలుగు | అతిధి పాత్ర | |
2022 | సెల్ఫీ | మాధవి | తమిళం | ||
అక్క కురివి | పెద్దదైన సార | అతిథి పాత్ర | |||
స్టాండప్ రాహుల్ | శ్రేయ రావు | తెలుగు | |||
స్వాతిముత్యం | భాగ్యలక్ష్మి | ||||
2023 | ఊరు పేరు భైరవకోన | భూమి |
అంతర్జాల ధారావాహిక
[మార్చు]సంవత్సరం | ధారావాహిక పేరు | పాత్రపేరు | భాష | లభ్యత | గమనిక | మూలాలు |
---|---|---|---|---|---|---|
2022 | మీట్ క్యూట్ | స్వాతి గంట | తెలుగు | సోని లైవ్ | ధారావాహిక పరిచయం, మీట్ ది బాయి సంకలనంలోనిది. | |
2024 | మై పర్‌ఫెక్ట్ హజ్బెండ్ | దీపిక | తమిళం | డిస్నీ+హట్స్టార్ |
మూలాలు
[మార్చు]- ↑ "Varsha Bollamma is here to stay". Deccan Chronicle. Archived from the original on 4 April 2018. Retrieved 11 August 2020.
- ↑ sunder, gautam (16 August 2015). "Dubsmash helped Varsha Bollamma get her dream debut". Deccan Chronicle. Archived from the original on 15 November 2017. Retrieved 11 August 2020.
- ↑ "When a fun Dubsmash video fetched a project! - Times of India". The Times of India. Archived from the original on 20 May 2017. Retrieved 11 August 2020.
- ↑ "Checkout Nazriya's doppelganger! - Times of India". The Times of India.
- ↑ "Actress Varsha Bollamma has THIS to say about 'Master' actors Vijay and Vijay Sethupathi - Times of India". The Times of India.
- ↑ సాక్షి, సినిమా (31 January 2020). "ఎక్కడ గుర్తింపు వస్తే అక్కడే!". Sakshi. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.
- ↑ Boy, Zupp (2020-11-20). "Middle Class Melodies review: A Pleasant Entertainer". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-11-20.
- ↑ "Sathuran Movie Review {2/5}: Critic Review of Sathuran by Times of India". The Times of India.
- ↑ Rangan, Baradwaj (23 April 2016). "Vetrivel: It takes a village..." The Hindu.
- ↑ "Who am I?". The Hindu. October 9, 2016.
- ↑ Menon, Vishal (30 June 2017). "'Yaanum Theeyavan' review: suffers due to generic writing". The Hindu. Retrieved 11 August 2020.
- ↑ "Varsha Bollamma looks cute as a button at the audio launch of Kalyanam at Thiruvanthapuram". The Times of India. 7 February 2018. Retrieved 11 August 2020.
- ↑ "Vijesh Vijay's 'Mandharam' will see Asif Ali in five looks". The Hindu. 28 September 2018. Archived from the original on 3 February 2020. Retrieved 11 August 2020.
- ↑ "Varsha Bollamma on working with Vijay Sethupathi in 96". Behindwoods. 27 July 2017. Archived from the original on 3 February 2020. Retrieved 11 August 2020.
- ↑ "Varsha Bollamma bags a meaty role". Deccan Chronicle. 4 November 2017. Archived from the original on 18 November 2019. Retrieved 11 August 2020.
- ↑ "Petti Kadai is part of cultural identity: Bharathiraja". Deccan Chronicle. 12 December 2018. Archived from the original on 3 February 2020. Retrieved 11 August 2020.
- ↑ "സൂത്രക്കാരൻ ഫസ്റ്റ് ലുക് പോസ്റ്റർ പുറത്തിറങ്ങി". CNN-News18. 14 January 2019. Archived from the original on 3 February 2020. Retrieved 11 August 2020.(in Malayalam)
- ↑ "Thalapathy Vijay's Bigil cast and crew, Atlee, Kathir, Varsha Bollamma attend a special screening". Times Now. 27 October 2019. Archived from the original on 3 February 2020. Retrieved 11 August 2020.
- ↑ "Choosi Choodangaane is a triangle love story that has many layers underneath: Varsha Bollamma". The Times of India. 30 January 2020. Retrieved 11 August 2020.
- ↑ "Watch: 'Jaanu' teaser suggests that it's faithful remake of '96'". The News Minute. 9 January 2020. Archived from the original on 3 February 2020. Retrieved 11 August 2020.
- ↑ "ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా వినోద్ అనంతోజు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ చిత్రం `మిడిల్ క్లాస్ మెలోడీస్`". www.telugu.industryhit.com. 10 July 2020. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో వర్ష బొల్లమ్మ పేజీ