మై పర్‌ఫెక్ట్ హజ్బెండ్
Appearance
మై పర్‌ఫెక్ట్ హజ్బెండ్ | |
---|---|
జానర్ | ఫ్యామిలీ డ్రామా |
రచయిత | తామిరా |
దర్శకత్వం | తామిరా |
తారాగణం | |
సంగీతం | విద్యాసాగర్ |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 8 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | మహ్మద్ రసిత్ ఫక్రుదీన్ కుట్టి |
ఛాయాగ్రహణం | ఆర్థర్ ఎ. విల్సన్ |
ఎడిటర్ | పార్థసారథి |
నిడివి | 22-25 నిమిషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | సిగరం సినిమాస్ |
విడుదల | |
వాస్తవ నెట్‌వర్క్ | Disney+ Hotstar |
వాస్తవ విడుదల | 16 ఆగస్టు 2024 |
మై పర్‌ఫెక్ట్ హజ్బెండ్ 2024లో విడుదలైన వెబ్ సిరీస్. సిగరం సినిమాస్ బ్యానర్‌పై మహ్మద్ రసిత్, ఫక్రుదీన్ కుట్టి నిర్మించిన ఈ సినిమాకు తామిర దర్శకత్వం వహించారు. సత్యరాజ్, సీత, రేష్మా పసుపులేటి, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను ఆగష్టు 12న విడుదల చేయగా,[1] ఆగస్టు 16 నుండి తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠి, బెంగాలీ భాషల్లో డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- సత్యరాజ్[4]
- సీత
- రేష్మా పసుపులేటి
- వర్ష బొల్లమ్మ
- రక్షణ
- జె. లివింగ్స్టన్
- రేఖా హారిస్
- అజీద్ ఖలిక్
మూలాలు
[మార్చు]- ↑ Cinema Express (10 August 2024). "My Perfectt Husband Trailer: Father's past relationship comes in the way of son's love" (in ఇంగ్లీష్). Retrieved 18 October 2024.
- ↑ Sakshi (11 August 2024). "ఓటీటీకి క్రేజీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!". Retrieved 18 October 2024.
- ↑ The Times of India (16 August 2024). "My Perfectt Husband Season 1 Review : A Tiresome Family Drama". Retrieved 18 October 2024.
- ↑ The Hindu (10 August 2024). "'My Perfectt Husband': Sathyaraj is an ideal partner with a past in this family drama" (in Indian English). Retrieved 18 October 2024.