కాంచన 3 (2019సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాంచన -3 అనేది 2019 లో భారత కామెడీ హారర్ చిత్రం.రాఘవ లారెన్స్ వ్రాసిన, దర్శకత్వం వహించినది, దీనిలో ఆయన, వేదికా, ఓవియా, నికి తంబోలి ప్రధాన పాత్రలలో నటించారు, 2019 ఏప్రిల్ 19 న విడుదలయింది. ఇది ప్రేక్షకుల, విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.. ఈ సినిమా లో హీరో దెయ్యాలు అంటే భయ పడతాడు [1] [2]

కాంచన 3
Kanchana 3 poster.jpg
దర్శకత్వంరాఘవ లారెన్సు
కథా రచయితరాఘవ లారెన్సు
నిర్మాతరాఘవ లారెన్సు
తారాగణంరాఘవ లారెన్సు,వేదిక , ఓవియా, నిక్కీ
ఎడిటర్రూబెన్
సంగీతంDooPaaDoo
ప్రొడక్షన్
కంపెనీ
రాఘవేంద్ర పిక్చర్స్
విడుదల తేదీ
19 April 2019
సినిమా నిడివి
166 minutes
దేశంIndia
భాషతమిళ

మూలాలు[మార్చు]

బయటి లంకెలు.[మార్చు]

[1]