తీస్ మార్ ఖాన్
స్వరూపం
తీస్ మార్ ఖాన్ | |
---|---|
దర్శకత్వం | కళ్యాణ్ జి గోగణ |
రచన | కళ్యాణ్ జి గోగణ |
నిర్మాత | నాగం తిరుపతి రెడ్డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | బాల్ రెడ్డి |
కూర్పు | మణికాంత్ |
సంగీతం | |
నిర్మాణ సంస్థ | విజన్ సినిమాస్ |
విడుదల తేదీ | 2022 ఆగస్టు 19 |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
తీస్ మార్ ఖాన్ 2022లో విడుదలైన తెలుగు సినిమా. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించాడు. ఆది సాయి కుమార్ , పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ ను 15 అక్టోబర్ 2021న విడుదల చేశారు.[1] ‘తీస్ మార్ ఖాన్’ షూటింగ్ డిసెంబర్ 2021లో పూర్తయింది.[2]
నటీనటులు
[మార్చు]- ఆది సాయి కుమార్ [3]
- పాయల్ రాజ్‌పుత్
- సునీల్
- పూర్ణ
- కబీర్ సింగ్ దుహా
- అనూప్ సింగ్ ఠాకూర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: విజన్ సినిమాస్
- నిర్మాత: నాగం తిరుపతి రెడ్డి [4]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కళ్యాణ్ జి గోగణ
- సంగీతం: సాయి కార్తీక్
- సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి
- ఎడిటింగ్: మణికాంత్
మూలాలు
[మార్చు]- ↑ 10TV (15 October 2021). ""తీస్ మార్ ఖాన్" ఫస్ట్ లుక్.. మాములుగా లేదుగా!! | Aadi Sai Kumar new movie title Tees Maar Khan" (in telugu). Archived from the original on 4 January 2022. Retrieved 4 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ NTV (7 December 2021). "ఆది సాయికుమార్ 'తీస్ మార్ ఖాన్' షూటింగ్ పూర్తి!". Archived from the original on 4 January 2022. Retrieved 4 January 2022.
- ↑ Sakshi (23 December 2021). "రౌడీగా, పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టిన హీరో ఆది". Archived from the original on 25 December 2021. Retrieved 24 December 2021.
- ↑ Sakshi (25 December 2021). "తీస్‌మార్ ఖాన్ సెట్లో నిర్మాత బర్త్‌డే సెలబ్రేషన్స్." Archived from the original on 4 January 2022. Retrieved 4 January 2022.