గరం
Appearance
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గరం | |
---|---|
దర్శకత్వం | మదన్ |
రచన | గవిరెడ్డి శ్రీనివాస్ |
నిర్మాత | సాయి కుమార్[1] |
తారాగణం | ఆది అదా శర్మ బ్రహ్మానందం[2] |
ఛాయాగ్రహణం | టి. సురెందర్ రెడ్డి |
కూర్పు | మధు |
సంగీతం | అఘస్త్యా |
నిర్మాణ సంస్థ | ఆర్.కె.స్టుడియోస్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 12, 2016 |
సినిమా నిడివి | 147 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹12 crore (US$1.5 million) |
గరం 2016 తెలుగు సినిమా. ప్రముఖ నటుడు సాయి కుమార్ దీనికి నిర్మాత.[1][3][4] 2016 ఫిబ్రవరి 12 న విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.[5] [6] సాయి కుమార్ దీని నిర్మాణాన్ని కూడా పర్యవేక్షించాడు.[7] ఇతడి కుమారుడు ఆది ఈ సినిమా హీరో [8]
.
నటులు
[మార్చు]పాటలు
[మార్చు]- గరం గరంరచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.నవీన్ మాధవ్, హేమ, అపర్ణ
- చిలక పాపా, రచన: చైతన్య ప్రసాద్, గానం.సుచిత్ సురేశన్, ఎం.ఎం.మానసి
- రబ్బా రబ్బా , రచన: పులగం చిన్ననారాయణ, గానం. నకుల్
- సహారా, రచన: శ్రీమణి, గానం. గౌరవ్ భన్లా, దేబిన్
- హ్యోగయ మీన్ , రచన: చైతన్య ప్రసాద్, గానం. సింహా, అమృత వర్షిణి
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Dialogue King Sai Kumar Turns Producer". Archived from the original on 2015-11-17. Retrieved 2016-10-12.
- ↑ 2.0 2.1 "Brahmanandam to emulate Aamir's 'PK' look in 'Garam'".
- ↑ "Aaadi's Garam nears completion".
- ↑ "Adah Sharma's next is Garam".
- ↑ "Brahmanandam to sport Aamir Khan's 'PK' look in 'Garam'". Archived from the original on 2015-10-29. Retrieved 2016-10-12.
- ↑ "Sai Kumar takes over Garam".
- ↑ "Aadi & Adah Sharma's Garam Movie Launch".
- ↑ "Aaadi's Garam nears completion".
- ↑ "Aadi is ready with Garam".
- ↑ "Adah Sharma's next Telugu film is 'Garam'".
- ↑ "Brahmanandam to imitate Aamir Khan's PK look in Garam".