ఏంజెల్ (2017 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏంజెల్
Angel film poster.jpg
దర్శకత్వంపలాణి
నిర్మాతభువన్ సాగర్
తారాగణంనాగ అన్వేష్
హెబ్బా పటేల్
ఛాయాగ్రహణంగుణశేఖరణ్
సంగీతంభీమస్ సెసిరోలె
ప్రొడక్షన్
కంపెనీ
సరస్వతి ఫిలింస్
విడుదల తేదీ
2017 నవంబరు 3 (2017-11-03)
దేశంఇండియా
భాషతెలుగు

ఏంజెల్ 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సరస్వతి ఫిలింస్ పతాకంపై భువన సాగర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, పలాణి దర్శకత్వం వహించాడు. నాగ అన్వేష్, హెబ్బా పటేల్, సుమన్, సప్తగిరి, కబీర్ దుహాన్ సింగ్, సాయాజీ షిండే,ప్రదీప్ రావత్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి గుణశేఖరణ్ ఛాయాగ్రాహణం అందించగా, భీమస్ సెసిరోలె సంగీతాన్ని సమకూర్చాడు.

2017 నవంబర్ 3న విడుదలయ్యింది. తమిళ్ లో విన్నైతాంది వంద ఏంజెల్ పేరుతో అనువదించి విడుదల చేశారు. 2018లో హిందీలోకి అనువదించి విడుదల చేశారు.[1]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి భీమస్ సెసిరోలె సంగీతాన్ని సమకూర్చాడు.[2]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "చిన్న చిన్న కళ్ళే"  సునిధి చౌహాన్, షాహిద్ మాల్య 04:34
2. "అమరావతి"  నకాష్ అజీజ్ 04:09
3. "ఏంజెల్"  భీమస్ సెసిరోలె, కోరస్ 01:14


క్రమసంఖ్య పేరు నిడివి
1. "అమరావతి"   04:09
2. "ఏంజెల్"   00:54


మూలాలు[మార్చు]

  1. AD-WISE MEDIA ACTION MOVIEPLEX (2018-12-09), ANGEL (2018) New Released Full Hindi Dubbed Movie | Naga Anvesh, Hebah Patel | South Movie 2018, retrieved 16 October 2019
  2. https://naasongs.com/angel.html

బాహ్యపు లంకెలు[మార్చు]