కబ్జ
Appearance
కబ్జా | |
---|---|
దర్శకత్వం | ఆర్. చంద్రు |
రచన | ఆర్. చంద్రు |
నిర్మాత | ఆర్. చంద్రు |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఏ. జె. శెట్టి |
కూర్పు | దీపు ఎస్. కుమార్ |
సంగీతం | రవి బస్రూర్ |
నిర్మాణ సంస్థలు | రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ |
విడుదల తేదీs | 17 మార్చి 2023(థియేటర్) 14 ఏప్రిల్ 2023 ( అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹70–80 కోట్లు[1] |
కబ్జ 2023లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో నిర్మించిన ఈ సినిమాను తెలుగులో రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ బ్యానర్‌లపై ఎన్.సుధాకర్ రెడ్డి విడుదల చేయగా ఈ సినిమాకు ఆర్. చంద్రు దర్శకత్వం వహించాడు. ఉపేంద్ర, శ్రియ, కిచ్చా సుదీప్, శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 17న కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో విడుదలై,[2] ఏప్రిల్ 14 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[3]
నటీనటులు
[మార్చు]- ఉపేంద్ర
- శ్రియ[4]
- కిచ్చా సుదీప్
- శివ రాజ్‌కుమార్
- కోట శ్రీనివాసరావు
- ప్రకాష్ రాజ్
- జగపతిబాబు
- కబీర్ సింగ్ దుహా[5]
- బోమన్ ఇరానీ
- సముద్రఖని
- మురళీ శర్మ
- నవాబ్ షా
- దనీష్ అకర్త షఫి
- ప్రదీప్ సింగ్ రావత్
- పోసాని కృష్ణ మురళి
- ప్రమోద్ శెట్టి
- అనూప్ రెవనన్
==
పాటల జాబితా
[మార్చు]కబ్జా టైటిల్ సాంగ్ , రచన, కాసర్ల శ్యామ్, గానం.
నమామి నమామి , రచన: సురేష్ గంగుల , గానం . సాహితి చాగంటి
పాల్ పాల్, రచన: చంద్రబోస్ గానం.హరిణి ఇవటూరి , సంతోష్ వెంకీ
రాధే రాధే , రచన: కాసర్ల శ్యామ్ , గానం.వైష్ణవి కొవ్వూరి.
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్
- నిర్మాత: ఎన్.సుధాకర్ రెడ్డి,[6] నితిన్[7]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్. చంద్రు
- సంగీతం: రవి బస్రూర్
- సినిమాటోగ్రఫీ: ఏ. జె. శెట్టి
మూలాలు
[మార్చు]- ↑ "Upendra's Kabzaa to be his most expensive film". The Times of India.
- ↑ V6 Velugu (25 January 2023). "మార్చి 17న ఉపేంద్ర కబ్జా". Archived from the original on 2 February 2023. Retrieved 2 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Hindustantimes Telugu (27 March 2023). "ఉపేంద్ర కబ్జా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే". Archived from the original on 27 March 2023. Retrieved 27 March 2023.
- ↑ Sakshi (9 March 2022). "'మధుమతి'గా శ్రియా కొత్త లుక్.. నెట్టింట వైరల్". Archived from the original on 2 February 2023. Retrieved 2 February 2023.
- ↑ The Times of India (20 September 2020). "Kabir Duhan Singh is one of the villains in Upendra's next" (in ఇంగ్లీష్). Archived from the original on 2 February 2023. Retrieved 2 February 2023.
- ↑ Andhra Jyothy (1 February 2023). "'కబ్జా' చేస్తున్న సుధాకరరెడ్డి". Archived from the original on 2 February 2023. Retrieved 2 February 2023.
- ↑ NTV Telugu (1 February 2023). "యంగ్ హీరో చేతికి 'కబ్జా', మరో 'విక్రమ్' అవుతుందా?". Archived from the original on 2 February 2023. Retrieved 2 February 2023.