ఎన్.బి. శ్రీకాంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎన్.బి. శ్రీకాంత్ తమిళ సినిమా ఎడిటర్. ప్రవీణ్ కెఎల్‌తో కలిసి పలు విజయవంతమైన సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు.[1] 2011లో వచ్చిన ఆరణ్య కాండం సినిమాకు ఉత్తమ ఎడిటిర్ గా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నాడు.

సినిమాలు[మార్చు]

  • 2007: చెన్నై 600028
  • 2008: సరోజ
  • 2009: కుంగుమ పూవుం కొంజుం పూరవుం
  • 2009: వేడిగుండు మురుగేషన్
  • 2009: కాంతస్వామి
  • 2009: కాస్కో (తెలుగు)
  • 2010: నానయం
  • 2010: గోవా
  • 2010: గురుషేత్రం - 24 గంటల కోపం
  • 2010: కాదల్ సొల్ల వందేన్
  • 2010: నగరం
  • 2010: కనిమొళి
  • 2010: ఒరు నున్న కథ (మలయాళం)
  • 2011: పికిల్స్ (మలయాళం)
  • 2011: ఆరణ్య కాండం (ఉత్తమ ఎడిటింగ్ కోసం జాతీయ చలనచిత్ర అవార్డు)
  • 2011: మంకథ
  • 2012: అరవన్
  • 2012: కజుగు
  • 2012: సెకండ్ షో (మలయాళ చిత్రం)
  • 2012: కలకలప్పు
  • 2012: తడయ్యర తాక్క
  • 2012: మురట్టు కాళై
  • 2012: మధ గజ రాజ
  • 2013: మథిల్ మెల్ పూనై
  • 2013: అలెక్స్ పాండియన్
  • 2013: వత్తికూచి
  • 2013: ఎంద్రేంద్రం పున్నగై
  • 2013: తిల్లు ముల్లు
  • 2013: బిరియాని
  • 2013: తీయ వేలై సెయ్యనుం కుమారు
  • 2014: కూతర (మలయాళం)
  • 2014: మీఘమాన్
  • 2014: అరణ్మనై
  • 2014 తిరుడాన్ పోలీస్
  • 2015: అంబల
  • 2016: హలో నాన్ పేయ్ పెసురెన్
  • 2016: అరణ్మనై 2
  • 2018: కలకలప్పు 2
  • 2019: వంత రాజావతాన్ వరువెన్
  • 2019: తాడం
  • 2019: యాక్షన్
  • 2021: ఆనందం విలయదుం వీడు
  • 2022: కదమైయై సెయి
  • 2022: వీరమే వాగై సూదుం
  • 2022: నాన్ మిరుగమై మార
  • 2022: కలగ తలైవన్
  • 2022: వరలారు ముక్కియం
  • 2022: లత్తి

అవార్డులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "N. B. Srikanth". The Review Monk. 2016. Retrieved 2023-05-07.
  2. "Popular Editor team Praveen-Srikanth split". Sify Movies. 5 March 2014. Archived from the original on 16 August 2017. Retrieved 2023-05-07.