Jump to content

7:11 PM

వికీపీడియా నుండి
7:11 PM
దర్శకత్వంచైతు మాదాల
రచనచైతూ మాదాల
హేమంత్ కె భట్నాగర్
మాటలుచైతు మాదాల
నిర్మాతనరేన్ యనమదల
మాధురి రావిపాటి
వాణి కన్నెగంటి
తారాగణం
ఛాయాగ్రహణంశివ శంకర్
ఫాబియో కాపోడివెంటో
కూర్పుశ్రీను తోట
సంగీతంగ్యాని
నిర్మాణ
సంస్థ
ఆర్కస్ ఫిల్మ్స్
విడుదల తేదీ
7 జూలై 2023 (2023-07-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

7:11 PM 2023లో విడుదలైన క్రైమ్ యాక్షన్ డ్రామా తెలుగు సినిమా. ఆర్కస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించిన చైతు మాదాల దర్శకత్వం వహించాడు. సాహస్, దీపిక, రఘు కారుమంచి, భరత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 7న[1], జూన్ 29న ట్రైలర్‌ను విడుదల చేసి[2], సినిమాను జులై 7న విడుదల చేశారు.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఆర్కస్ ఫిల్మ్స్
  • నిర్మాత: నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి
  • కథ: చైతూ మాదాల, హేమంత్ కె భట్నాగర్
  • స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: చైతు మాదాల
  • సంగీతం: గ్యాని
  • సినిమాటోగ్రఫీ: శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో
  • ఎడిటర్: శ్రీను తోట
  • ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె, జై లోగిశెట్టి

మూలాలు

[మార్చు]
  1. A. B. P. Desam (7 June 2023). "మరో టైమ్ ట్రావెల్ సినిమా వస్తోంది - ఉత్కంఠభరితంగా '7:11pm' మూవీ టీజర్!". Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.
  2. Eenadu (30 June 2023). "రెండు గ్రహాలు... మూడు కాలాలు". Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.
  3. Eenadu (7 July 2023). "7:11 PM Movie Review: రివ్యూ: 7:11 పీఎం.. టైమ్‌ ట్రావెల్‌ మూవీ ఎలా ఉంది?". Archived from the original on 10 July 2023. Retrieved 10 July 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=7:11_PM&oldid=3929389" నుండి వెలికితీశారు