1644
Appearance
1644 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1641 1642 1643 - 1644 - 1645 1646 1647 |
దశాబ్దాలు: | 1620లు 1630లు - 1640లు - 1650లు 1660లు |
శతాబ్దాలు: | 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి – ఆగస్టు: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం ఎక్స్‌ప్లోరర్ అబెల్ టాస్మాన్ రెండవ యాత్ర ఆస్ట్రేలియా ఉత్తర తీరాన్ని మ్యాప్ చేసింది.
- ఏప్రిల్ 25: లి జిచెంగ్ నేతృత్వంలోని ఒక ప్రసిద్ధ చైనా తిరుగుబాటు బీజింగ్‌ను ఆక్రమించి, మింగ్ రాజవంశపు చివరి చక్రవర్తి చోంగ్‌జెన్ ఆత్మహత్యకు ప్రేరేపించింది.
- మే 27: షాన్హై పాస్ యుద్ధం : లి జిచెంగ్ యొక్క షున్ రాజవంశంపై మంచూ క్వింగ్ రాజవంశం, వు సాంగుయ్ నిర్ణయాత్మక విజయాన్ని సాధించారు.
- జూన్ 3: లి జిచెంగ్ తనను తాను చైనా చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు.
- జూన్ 6: దండయాత్ర చేసిన క్వింగ్ సైన్యం, మింగ్ జనరల్ వు సాంగుయ్ సహాయంతో చైనాలోని బీజింగ్‌ను స్వాధీనం చేసుకుంది. ఇది చైనాపై మంచు పాలన యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది.
- జూలై 2: ఇంగ్లీష్ సివిల్ వార్ : మా ర్స్ టన్ మూర్ యుద్ధం.
- డిసెంబర్: ఎడిన్బర్గ్లో ప్లేగు వచ్చింది .
- తేదీ తెలియదు: తత్వవేత్త రెనే డేకార్ట్ ప్రిన్సిపియా ఫిలాసఫియేను ప్రచురించాడు.
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]- జూలై 2: విలియం గేస్కోయిన్, ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మైక్రోమీటర్ ఆవిష్కర్త. (జ.1612)