1601
Appearance
1601 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
సంవత్సరాలు: | 1598 1599 1600 - 1601 - 1602 1603 1604 |
దశాబ్దాలు: | 1580లు 1590లు - 1600లు - 1610లు 1620లు |
శతాబ్దాలు: | 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 1 : 17వ శతాబ్దపు తొలి రోజు
- జనవరి 17: లియోన్ ఒప్పందం : సావోయ్ నుండి ఫ్రాన్స్ బ్రెస్సీ, బుగీ, జెక్స్ లను పొందింది, బదులుగా సలుజ్జోను ఇచ్చింది.
- విలియం షేక్స్పియర్ యొక్క విషాదం హామ్లెట్ యొక్క మొదటి ప్రదర్శన. [1] [2]
- నవంబరు 30: ఇంగ్లాండు వైట్ హాల్ ప్యాలెస్నుండి మొదటి ఎలిజబెత్ మహారాణి గోల్డెన్ స్పీచ్‌గా ప్రసిద్ధమైన ప్రసంగం.
- డచ్ దళాలు మలక్కాలో పోర్చుగీసుపై దాడి చేస్తాయి.
- మింగ్ రాజవంశం చక్రవర్తి ఆహ్వానంపై చైనాలోని బీజింగ్‌లోని నిషేధిత నగరంలోకి ప్రవేశించిన మొదటి యూరోపియన్ జెసూట్ మాటియో రిక్కీ, .
- రష్యా జార్ రాజ్యంలో అకాల వర్షాలకారణంగా పంటలు దెబ్బతిని చెడు 1601-03లో రష్యన్ కరువు ఏర్పడింది. 20 లక్షల మంది మరణించారు.
జననాలు
[మార్చు]తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- రాఘవేంద్రస్వామి: హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ప్రముఖమైన గురువు (మ.1671)
- త్రైలింగ స్వామి: 280 సంవత్సరాలు జీవించిన సిద్ధుడు. (మ.1887)
మరణాలు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Palmer, Alan; Veronica (1992). The Chronology of British History. London: Century Ltd. pp. 166–168. ISBN 0-7126-5616-2.
- ↑ Edwards, Phillip, ed. (1985). Hamlet, Prince of Denmark. New Cambridge Shakespeare. Cambridge University Press. p. 8. ISBN 0-521-29366-9.
Any dating of Hamlet must be tentative.
Scholars date its writing as between 1599 and 1601.