Jump to content

1646

వికీపీడియా నుండి

1646 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంవత్సరాలు: 1643 1644 1645 - 1646 - 11647 1648 1649
దశాబ్దాలు: 1620లు 1630లు - 1640లు - 1650లు 1660లు
శతాబ్దాలు: 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
లా నావల్ డి మనీలా యుద్ధాల
  • మార్చి 6: జోసెఫ్ జెంకేస్ మసాచుసెట్స్‌లో మొదటి వలసరాజ్య యంత్ర పేటెంట్‌ను పొందారు.
  • మార్చి 15: లా నావల్ డి మనీలా యుద్ధాల ప్రారంభం, ఫిలిప్పీన్స్ జలాల్లో డచ్ రిపబ్లిక్, స్పెయిన్ ల మధ్య ఐదు నావికా యుద్ధాలు జరిగాయి.
  • ఏప్రిల్ 27: ఇంగ్లాండ్ రాజు చార్లెస్ I మారువేషంలో ఆక్స్ఫర్డ్ నుండి పారిపోయాడు, నెవార్క్ సమీపంలోని స్కాటిష్ సైనిక శిబిరానికి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.
  • మే 5: ఇంగ్లాండ్ రాజు చార్లెస్ I తన దళాలను నాటింగ్‌హామ్‌షైర్‌లోని సౌత్‌వెల్ వద్ద స్కాటిష్ సైన్యానికి అప్పగించాడు.[1]
  • జూలై: లెవెలర్స్ అనే ప్రజాదరణ పొందిన రాజకీయ ఉద్యమం ఇంగ్లాండ్‌లో కనిపించింది.
  • జూలై 12: నెదర్లాండ్స్‌లోని బ్రెడ్‌వోర్ట్ కోటలోని గన్‌పౌడర్ టవర్‌పై పిడుగు పడి కోట, పట్టణంలోని కొన్ని భాగాలు నాశనమయ్యాయి. బ్రెడ్‌వోర్ట్ లార్డ్ హేర్‌సోల్ట్, అతని కుటుంబ సభ్యులతో పాటు ఇతరులూ చనిపోయారు. ఆ రోజు ఇంట్లో లేని ఆంథోనీ అనే కుమారుడు మాత్రమే బతికాడు.[2]
  • డిసెంబర్ 21: చిరు మంచు యుగంలో భాగంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభమైంది.
  • డిసెంబర్ 21: చిరు మంచు యుగంలో భాగంగా ప్రపంచ ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభమైంది.
  • డిసెంబర్ 23: ఒడంబడికదారులు ఇంగ్లాండ్ రాజు చార్లెస్ I ను పార్లమెంటు సభ్యులకు అప్పగించారు.[1]
  • ఆరవీటి వంశానికి చెందినమూడవ శ్రీరంగ రాయలు మరణంతో విజయనగర సామ్రాజ్యం అంతమైంది.

జననాలు

[మార్చు]

మరణాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. pp. 261. ISBN 0-304-35730-8.
  2. Geldersche volks-Almanack ... met dedewerking van vele beoefenaars der geldersche geschiedenis – via Google Books.
"https://te.wikipedia.org/w/index.php?title=1646&oldid=3265216" నుండి వెలికితీశారు