1600
Jump to navigation
Jump to search
1600 (MDC) was a గ్రెగోరియన్ కాలెండరు ప్రకారం శనివారం ప్రారంభమైన లీపు సంవత్సరం. జూలియన్ కేలెండరులో మంగళవారం ప్రారంభమైన లీపు సంవత్సరం.
సంఘటనలు
[మార్చు]- ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడినది.
- జనవరి - స్కాట్లాండ్ నూతన సంవత్సరాన్ని మార్చి 25కు బదులుగా జనవరి 1న ప్రారంభించింది.
- తెలుగు సాహిత్యంలో 1600 నుండి 1775 వరకు దాక్షిణాత్య యుగము అంటారు.
- శ్రీ రంగనాథస్వామి దేవాలయం, నానక్‌రాంగూడ, తెలంగాణ ను నిర్మించారు.
- మీనాక్షి అమ్మవారి ఆలయం నిర్మించబడినది.
- శృంగేరి శారదా పీఠము లో 24వ పీఠాధిపతిగా అభినవ నృసింహ భారతి (1600-1623 ) స్వీకారం
జననాలు
[మార్చు]- జీన్ జోసెఫ్ సురిన్, ఫ్రెంచ్ రచయిత (d. 1665)'
మరణాలు
[మార్చు]- పొన్నెగంటి తెలగన్న తొలి అచ్చతెలుగు కావ్యం రాసిన విశిష్టమైన కవి.
- గియార్డినో బ్రూనో, ఇటాలియన్ తత్వవేత్త. (b. 1548)
- థామస్ డిలోణీ ,ఆంగ్ల రచయిత (b. 1543)