Jump to content

శ్రీ రంగనాథస్వామి దేవాలయం, నానక్‌రాంగూడ, తెలంగాణ

వికీపీడియా నుండి
శ్రీ రంగనాథస్వామి దేవాలయం, నానక్‌రాంగూడ, తెలంగాణ
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శ్రీ రంగనాథస్వామి

శ్రీ రంగనాథస్వామి దేవాలయం, నానక్‌రాంగూడ, తెలంగాణ ఈ ఆలయం తెలంగాణ లోని నానక్‌రాంగూడ ప్రాంతంలో ఉంటుంది. ఈ ఆలయం 400 సంవత్సరాల క్రితం కట్టిన కట్టడం.[1]

స్థల పురాణం

[మార్చు]

ఈ ఆలయాన్ని 1600 సంవత్సరంలో నిర్మించారని ఆలయ చరిత్ర చెప్పుతోంది. ఈ ఆలయంలో ఉన్న విగ్రహం ఒకే రాతి తో చెక్కడం విశేషం. ఈ ఆలయాన్ని రాజస్థాన్ వాస్తవ్యులకు చెందిన పిట్టి దేవా వంశస్టులు ఈ ఆలయాన్ని పరిరక్షిస్తారు.[2]

దారి

[మార్చు]

ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో రాంగ్ బాగ్ అనే ప్రాతంలో ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ ఐటీ సంస్థలు ఉంటాయి.

మూలాలు

[మార్చు]
  1. Theft in Ranganatha Swamy temple Archived 2008-09-14 at the Wayback Machine, The Hindu, 5 September 2008
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-07-21. Retrieved 2019-07-21.