మూస చర్చ:తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు
Appearance
తెలంగానా ప్రముక దెవలయలలొ మహబుబ్నగర్ అలంపుర్ నియొజకవర్గంలొ ఉన్న 5వ షక్తిపితం ఐన జొగులంబ దెవి అమ్మవరి గురించి ఇక్కద లెకపొవదం గమనర్హం తెలియకపొథె తెలుసుకొని అంతర్జలమ్లొ వుంచల......ఈ పొరపతుని తివ్రంగ వ్యతిరెకిస్తున్నను.....satheesh kumar reddy,alampur,M.Nagar DIST.
- అవును, రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమూ, బాదామి చాళుక్యుల కాలం నాటి ప్రముఖ ఆలయ సముదాయాలు, చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ఆలంపూరే మరిచిపోయాను. ఇప్పుడు చేర్చాను, తెలిపినందుకు కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:03, 13 డిసెంబరు 2014 (UTC)