హేతువాదులు
Appearance
(హేతువాది నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
హేతువాదం అనే తాత్విక విధానాన్ని విశ్వసించి అనుసరించేవారిని హేతువాదులు అంటారు. హేతువు అంటే కారణం అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా విశ్వసించకుండా దానికి కారణాలను అన్వేషించడం లేదా ఆరా తీయడాన్ని హేతువాదం అంటారు. జ్ఞానానికి లేదా ఋజువుకు "హేతువు" లేదా "కారణం" అనేది మాత్రమే నమ్మదగిన ఆధారం అని భావించే తాత్విక ధోరణిని హేతువాదం అంటారు. (Rationalism, a philosophical position, theory, or view that reason is the source of knowledge) ఆస్తిక హేతువాదులు: మతంలో ఉంటూనే అహేతుక విషయాలను ప్రశ్నిస్తూ ఉంటారు. మూఢాచారాలను సంస్కరించాలని చూస్తారు. నాస్తిక హేతువాదులు దేవుడిని పూర్తిగా ఒప్పుకోరు. ప్రతి దానికీ కారణం ఉంటుందని నమ్ముతారు.
ప్రముఖ తెలుగు హేతువాదులు
ఇతర ప్రముఖ హేతువాదులు
- పైథాగరస్
- ప్లేటో
- సోక్రటీస్
- ప్లాటినస్
- అవిసెన్నా
- రెనే డెస్కార్టెస్
- బరూచ్ స్పినోజా
- గాట్ఫ్రైడ్ లీబ్నిజ్
- నోమ్ చోమ్స్కీ
- మేఘ్రాజ్ మిట్టర్
- హెచ్.నరసింహయ్య
ఇవికూడా చూడండి
మూలాలు
- ఆంధ్ర ప్రదేశ్ లో హేతువాద మానవవాద ఉద్యమాల చరిత్ర : రావిపూడి వెంకటాద్రి, పెన్మెత్స సుబ్బరాజు, తెలుగు అకాడమీ, 2003.