వెనిగళ్ళ కోమల : హేతువాది. మూల్పూరు గ్రామంలో జననం. ఇన్నయ్య గారి భార్య. తెనాలిలో వీరి పెళ్ళి 1964 లో ఆవుల గోపాలకృష్ణమూర్తి నిర్వహించారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా 1995 లో పదవీ విరమణ చేశారు.