జాగర్లమూడి వీరాస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాగర్లమూడి వీరాస్వామి హేతువాది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో 1919లో జన్మించాడు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన వీరాస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ గా, కులనిర్మూలన సంఘ అధ్యక్షునిగా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం లోనూ, కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్రరాష్ట్రం లోనూ సచివాలయాలలో న్యాయశాఖ కార్యదర్శి లాంటి అనేక పదవులలో పనిచేశాడు. ఎన్నో కులాంతర వివాహాలు జరిపించాడు .

వీరాస్వామి 2008, సెప్టెంబరు 29న హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు.[1]

మూలాలు[మార్చు]